ఇండియన్ మ్యూజిక్ ని ప్రపంచ స్థాయికి తీసుకోని వెళ్లిన వాళ్లు చాలామంది ఉంటారు కానీ ప్రతి వెస్ట్రన్ ఆడియన్స్ కి మన మ్యూజిక్ ని రీచ్ అయ్యేలా చేసింది రెహమాన్ మాత్రమే. ఇండియాస్ మ్యూజిక్ సూపర్ స్టార్ గా కాంప్లిమెంట్స్ అందుకుంటున్న ‘ఇసై పుయల్’ రెహమాన్ గత మూడున్నర దశాబ్దాలుగా తెలుగు, తమిళ, హిందీ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో ఎన్నో అద్భుతమైన పాటలని ఇచ్చాడు. ఫీల్ గుడ్ సాంగ్స్, డిఫరెంట్ సౌండ్ మిక్సింగ్ కి…