Home
Ragi Benefits
Ragi Benefits News
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
Healthy Snacks: మారుతున్న జీవనశైలిలో చిరుతిళ్ల ఎంపిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. సాయంత్రం కాగానే వేడివేడిగా ఏదైనా కరకరలాడే చిరుతిండి తినాలనిపించడం సహజం. అయితే నూనెతో కూడిన జంక్ ఫుడ్‌కు బదులుగా ఆరోగ్యాన్ని, రుచినీ ఒకేసారి అందించే పోషకాల గని ‘రాగులు’. సాధారణ స్నాక్స్‌కు బదులుగా పోషకాలు కలిగిన చిరుధాన్యాలతో ఇంట్లోనే రుచికరమైన వంటకాలు తయారు చేసుకోవచ్చు. అందులో రాగితో తయారు చేసే మురుకులు, సేవ్ మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. తక్కువ సమయంలో సులభంగా వీటిని ఎలా… -
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..! ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సంప్రదాయ వంటకాలలో రాగితో చేసే వంటకాలకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా రాగి పిండితో తయారు చేసే కుడుములు రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. రాగిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ సమృద్ధిగా ఉండటంతో రక్తహీనత సమస్యను తగ్గించడంలో, ఎముకలను బలంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. అంతేకాదు ఈ కుడుములను… -
Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్‌గా ఉంచే రాగి అంబలి తయారీ విధానం ఇలా..
Ragi Ambali Recipe: వేసవికాలంలో మండే ఎండలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలామందికి సవాలుగా మారుతోంది. ఇలాంటి సమయంలో శరీరానికి చల్లదనం ఇవ్వడంతో పాటు పోషకాలను కూడా అందించే సంప్రదాయ పానీయాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటిలో దాదాపు 2,000 సంవత్సరాల చరిత్ర కలిగిన దక్షిణ భారతీయ సంప్రదాయ పానీయం రాగి అంబలి ఒకటి. ఇది కేవలం దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి అవసరమైన కాల్షియం, ఫైబర్ మరియు శక్తిని… -
Ragi Sarva Pindi: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. తెలంగాణ స్పెషల్ ‘రాగి పిండి సర్వపిండి’.. ఇలా ట్రై చేయండి!
Ragi Sarva Pindi: తెలంగాణలో సర్వపిండికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. స్నాక్స్‌గా లేదా బ్రేక్‌ఫాస్ట్‌గా దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఆరోగ్య స్పృహ ఉన్నవారి కోసం, డయాబెటిస్ లేదా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారి కోసం ‘రాగి పిండి’తో చేసే సర్వపిండి ఒక అద్భుతమైన ఆప్షన్. సాధారణంగా బియ్యం పిండితో చేసుకునే ఈ వంటకాన్ని మరింత ఆరోగ్యకరంగా మార్చుతూ, ‘రాగి పిండి’తో ఎలా తయారు చేసుకోవాలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. కావలసిన… -
Ragi Papad Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. “రాగి పాపడాలు” ఈజీగా తయారు చేసుకోండిలా..
Ragi Papad Recipe: రాగులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో ఉండే కాల్షియం, ఐరన్, ప్రొటీన్, పీచు పదార్థాల (Fiber) శరీరానికి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఇవి ఎముకల బలానికి, రక్తహీనత నివారణకు, బరువు నియంత్రణకు, జీర్ణక్రియ మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇవి గ్లూటెన్-రహిత (Gluten-free) ధాన్యాలు, డయాబెటిస్, గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులోని శరీర కణజాలాల మరమ్మత్తు, పెరుగుదలకు అవసరమైన అమైనో ఆమ్లాలు ఇందులో ఉన్నాయి. ఇలాంటి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగిన రాగులతో… -
Ragi Ambali: అమ్మమ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. హాట్ హాట్ వేసవిలో శక్తిని ఇచ్చే హెల్తీ, టేస్టీ రాగి అంబలి!
Ragi Ambali Recipe: మన పెద్దలు వందేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం జీవించే వారు. వందేళ్లకు పైబడిన వృద్ధులను మనం చూసే ఉంటాం. వారు అంత స్ట్రాంగ్‌గా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఆహారపు అలవాట్లు ఒకటి. అప్పట్లో రాగులు, సజ్జలు, మినుములు, జొన్నలు ఎక్కువగా తినేవాళ్లు. ఇక ఎండాకాలం వచ్చిందంటే చాలా అందరి ఇళ్లలో రాగి అంబలి కనిపించేంది. ఉదయాన్నే రాగుల (Finger Millet)తో చేసిన అంబలి తాగి పొలానికి వెళ్లే వాళ్లు. ప్రస్తుతం… -
Millet Breakfast Recipes: రుచిలో అదుర్స్.. పోషకాల్లో నెంబర్ 1! ఇన్‌స్టంట్‌గా రెడీ చేసుకునే బెస్ట్ రాగి బ్రేక్‌ఫాస్ట్
Millet Breakfast Recipes: ఈ రోజుల్లో హెల్త్ గురించి పట్టించుకోకపోతే భవిష్యత్తులో అనేక అవస్థలు ఎదుర్కొనే వచ్చే అవకాశం ఉంది. మారుతున్న కాలంతో పాటు మన ఆహారపు అలవాట్లు కూడా మారాలి. ప్రతిఒక్కరి రోజు వారి డైట్లో ఆరోగ్యకరమైన ఆహారాలను భాగం చేసుకోవాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో హెల్తీ ఆప్షన్స్ కోసం వెతికే వారికి రాగి పిండి ఒక అద్భుతమైన ఎంపిక. పప్పులు నానబెట్టే పని లేకుండా, పిండిని పులియబెట్టే అవసరం లేకుండా కేవలం 10 నిమిషాల్లో చేసుకునే… -
Instant Ragi Dosa Recipe: పది నిమిషాల్లో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. ఇన్స్టంట్ రాగి దోశ ఎలా చేయాలో తెలుసా?
Instant Ragi Dosa Recipe: మన తాతలు, ముత్తాతలు రాగులు తిని ఎన్నో ఏళ్లు బతికారు. కానీ.. ప్రస్తుతం జీవన శైలి మారింది. చాలా మంది రాగుల గురించి మర్చిపోయారు. రాయలసీమ లాంటి ప్రాంతాల్లో రాగి సంకటి, నాటు కోడి కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. మన దక్షిణ భారత ఇంట్లలో రాగి అంటేనే ఆరోగ్యం గుర్తుకు వస్తుంది. చలికాలమైనా, వేసవైనా రాగితో చేసిన వంటలు శరీరానికి బలం ఇస్తాయని పెద్దలు ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు. అలాంటి రాగితో…
తాజావార్తలు
-
Drugs Seized : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత… భోపాల్ బస్సులో రూ.1.1 కోట్ల విలువైన మెథాంఫెటమిన్ సీజ్!
-
Tilak Varma: ఎవరికీ సాధ్యం కాలేదు.. బ్యాటింగ్ చేయకుండానే తిలక్ వర్మ ప్రపంచ రికార్డు..
-
Aneet Padda: టాలీవుడ్లోకి ‘సైయారా’ బ్యూటీ ఎంట్రీ?
-
CM Chandrababu: రాజకీయ నేతలే నేరాలకు పాల్పడే పరిస్థితి..! చంద్రబాబు ఫైర్
-
Donald Trump: ట్రంప్‌ను జైల్లో బంధించిన ఇరాన్..? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!