Home
Raghu Master
Raghu Master News
-
Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
తెలుగు సినీ డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై తోటి డాన్సర్లు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి, గత కొంతకాలంగా తెలుగు సినీ డాన్సర్స్ అసోసియేషన్ కార్యవర్గంలో లుకలుకలు మొదలయ్యాయి. సుమలత ప్రెసిడెంట్‌గా ఉండాలని కొంతమంది, ఆమె వద్దని రఘు మాస్టర్‌ను కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని కొంతమంది… ఇలా రెండు వర్గాలుగా విడిపోయి పెద్ద ఎత్తున మీడియాకెక్కుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఫిల్మ్ ఫెడరేషన్ రఘు మాస్టర్‌కు తమ మద్దతు తెలిపింది. అనేక వాదోపవాదాల అనంతరం, ఈరోజు… -
Cine Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలతకు ఘోర పరాభవం, ప్యానెల్ రద్దు!
తెలుగు సినీ పరిశ్రమలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా ‘తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్’లో రగులుతున్న వివాదాలపై ఫిల్మ్ ఫెడరేషన్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతకు ఊహించని భారీ షాక్ ఇస్తూ, ఆమె నేతృత్వంలోని ప్రస్తుత కార్యవర్గాన్ని ఫెడరేషన్ తక్షణమే రద్దు చేసింది. డ్యాన్సర్స్ యూనియన్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరును పరిష్కరించే దిశగా ఫిల్మ్ ఫెడరేషన్ కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా… -
Dancers Union Clash: పోలీసుల వద్దకి సినీ డాన్సర్స్ యూనియన్ పంచాయతీ!
తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ విభాగాల్లో ఒకటైన తెలుగు సినీ డాన్సర్స్ యూనియన్‌లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. అసోసియేషన్ అధికార పగ్గాలు, గుర్తింపు విషయంలో ఇరు వర్గాల మధ్య రేగిన వివాదం చివరకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, యూనియన్ నాయకురాలు సుమలత ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. రఘు మాస్టర్ నాయకత్వంలోని ప్రస్తుత కార్యవర్గానికి అసోసియేషన్ నిబంధనల ప్రకారం ఎలాంటి చట్టబద్ధత… -
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
టాలీవుడ్ ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో వివాదం తారాస్థాయికి చేరుకుంది. యూనియన్ను రెండు ముక్కలుగా చేయాలని చూస్తున్న వారికి గట్టి వార్నింగ్ ఇస్తున్నానని, అలాంటి వారిని నడిరోడ్డుపై బట్టలూడదీసి కొడతానంటూ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షురాలు సుమలత సంచలన వ్యాఖ్యలు చేశారు. మెజారిటీ సభ్యులు రఘు మాస్టర్‌ను తమ నూతన ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్న నేపథ్యంలో, హైదరాబాద్‌లోని డ్యాన్సర్స్ అసోసియేషన్ ఆఫీస్‌లో సుమలత ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించి ఫిల్మ్ ఫెడరేషన్ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యూనియన్‌లో కావాలనే నెగెటివ్… -
Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుత కార్యవర్గంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న మెజార్టీ డ్యాన్సర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించి, యూనియన్ను ముందుకు నడిపించే సత్తా ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్‌ను అసోసియేషన్ నూతన ప్రెసిడెంట్‌గా ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రస్తుతం ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న సుమలత, ఆమె కార్యవర్గ తీరును వ్యతిరేకిస్తూ డ్యాన్సర్లు మూకుమ్మడిగా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇందులో భాగంగా సుమలత ప్యానెల్‌కు ఇప్పటికే అధికారికంగా సహాయ…
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!