Home
Raghav Chadha
Raghav Chadha News
-
Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్. ఇన్నాళ్లు 28-రోజులకే ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జ్ ప్లాన్స్ ఉండేవి. అయితే, ఇప్పుడు చాలా మంది ప్రజలకు ఉపయోగపడేలా టెలికాం రీచార్జ్ ఆప్షన్లలో మార్పులు వచ్చాయని రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం.. 30 రోజుల వ్యాలిడిటీ ఉన్న రీచార్జ్ ప్లాన్లతో పాటు డేటా అవసరం లేని వారికి ప్రత్యేకంగా వాయిస్ అండ్ ఎస్ఎంఎస్ ఓన్లీ ప్లాన్స్ అందుబాటులోకి వస్తాయని చెప్పారు. దీనిని ఆయన “తక్కువ బడ్జెట్… -
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
Raghav Chadha: రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీ ఓటర్ లిస్టులో తన పేరు ఎలా చేరిందనే ప్రశ్నలపై చద్ధా స్పందిస్తూ.. ఆప్ ఇంకా నన్ను మరిచిపోలేకపోతోందని, తన పేరు పదేపదే ప్రస్తావిస్తూ.. ‘‘ఎక్స్-గర్ల్ ఫ్రెండ్’’లా వ్యవహరిస్తోందని సెటైర్లు వేశారు. ‘‘నేను మూవ్ అన్ అయ్యాను, కానీ ఆప్ మాత్రం నా గురించే కలలు కంటోంది, నా పేరు జపిస్తోంది. ఆప్ ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్‌లా వ్యవహరిస్తోంది. బాయ్ ఫ్రెండ్ మాత్రం… -
BJPలో చేరిన రాఘవ్ చడ్డాకు ఓటర్ లిస్ట్ షాక్.. పంజాబ్ ఓటర్ లిస్ట్‌లో పేరు మాయం!
Raghav Chadha: రాజ్యసభ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మాజీ నేత రాఘవ్ చడ్డా పేరు పంజాబ్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ నుంచి తొలగించడం రాజకీయ దుమారం రేపుతోంది. ఆయన ప్రస్తుతం బిజీపీ పార్టీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్‌లో నిర్వహించిన ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో ఆయన పేరును ‘షిఫ్టెడ్’గా పేర్కొన్నట్లు రాఘవ్ చడ్డా తాజాగా వెల్లడించారు. తన ఓటర్ ఐడీ పంజాబ్‌లోని మొహాలీలో రిజిస్టర్… -
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
Punjab Politics: రాజ్యసభ ఎంపీ, ఇటీవల ఆప్ నుంచి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దా ప్రధాని నరేంద్రమోడీతో శనివారం భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశాన్ని చద్దా ‘‘చిరస్మరణీయమైన ఉదయం’’గా అభివర్ణించారు. పంజాబ్ ఎన్నికలకు ముందు బీజేపీ చద్దాకు కీలక బాధ్యతలు అప్పగించబోతుందా.? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రధాని మోడీతో భేటీ అయిన చిత్రాలను ఆయన సోషల్ మీడియాతో పంచుకున్నారు. అయితే, ఏ… -
2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
2026లో అప్పుడే అర్థ సంవత్సరం ముగిసిపోయింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జాతీయంగా అనేక విషాదకర ఘటనలు, గందరగోళాలు జరుగుతూనే ఉన్నాయి. అజిత్ పవార్ మరణం దగ్గర నుంచి ఎన్నో క్రైమ్ సీన్లు సంచలనం సృష్టించాయి. -
Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దాకు రాజ్యసభ ఛైర్మన్ రాధాకృష్ణన్ కీలక బాధ్యతలు అప్పగించారు. రాజ్యసభ పిటిషన్ల కమిటీకి కొత్త ఛైర్మన్‌గా నియమితులయ్యారు. -
AAP Crisis: హర్భజన్ సహా బీజేపీలో చేరిన ఎంపీలకు భారీ భద్రత..
AAP Crisis: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా భారీ షాక్ ఇచ్చారు. చద్దాతో సహా ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామంతో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది. అయితే, ఈ పరిణామం తర్వాత పంజాబ్‌లోని ఆప్ కార్యకర్తలు మాజీ క్రికెటర్, రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్‌ను టార్గెట్ చేసుకున్నారు. పంజాబ్ ఆప్ ప్రభుత్వం ఆయనకు కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించుకుంది. దీనికి ముందు ఆయన ఇంటిపై ఆప్ కార్యకర్తలు… -
AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి…
AAP Crisis: రాఘవ్ చద్దాతో సహా ఏడుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి పెద్ద షాక్‌గా చెప్పవచ్చు. రాజ్యసభలో 2/3 వంతు పార్టీ ఎంపీలు బీజేపీలో చేరడం కేజ్రీవాల్‌కు పెద్ద ఎదురుదెబ్బ. మరోవైపు, ఆప్ నేతలు, కార్యకర్తలు పార్టీ మారిన ఎంపీలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మాజీ క్రికెటర్, ఎంపీ హర్భజన్ సింగ్ నివాసంపై ఆప్ కార్యకర్తలు దాడి చేశారు. ఆయన ఇంటిపై ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ నల్ల… -
Anna Hazare: ‘‘ఆత్మపరిశీలన చేసుకోవాలి’’.. ఆప్‌పై అన్నాహజారే కీలక వ్యాఖ్యలు..
Anna Hazare: రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆప్‌కు భారీ షాక్ ఇచ్చారు. తనతో పాటు మొత్తం ఏడుగురు ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. 2/3 వంతు సభ్యులు బీజేపీలో చేరడంతో, రాజ్యసభలో ఆ పార్టీ మొత్తం బీజేపీలో విలీనమైనట్లే. ఇదిలా ఉంటే, ఈ పరిణామాల గురించి ప్రజా కార్యకర్త అన్నాహజారే స్పందించారు. ప్రజస్వామ్యంలో ప్రతీ వ్యక్తికి రాజకీయ నిర్ణయాలు తీసుకునే హక్కు ఉందని పేర్కొన్నారు. వరసగా నాయకులు ఎందుకు వెళ్లిపోతున్నారనే దానిపై… -
Raghav chadha: సీఏ నుంచి ఆప్‌ను కూల్చేదాకా.! రాఘవ్ చద్దా ఎవరు..?
Raghav chadha: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ను రాఘవ్ చద్దా ఘోరమైన దెబ్బ కొట్టారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ ఆప్ ఎంపీల్లో 2/3 వంతు ఎంపీలు బీజేపీలో చేరారు. ఇటీవల చద్దాను ఆప్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా తొలగించడంతో వివాదం మొదలైంది. అప్పటి నుంచి పార్టీకి, చద్దాకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. 2013లో అన్నా హజారే ‘ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్’ ఉద్యమం ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, రాఘవ్ చద్దాలను కలిపింది. అప్పటికే దేశంలో టాప్…
తాజావార్తలు
-
RBI Repo Rate: ఆర్బీఐ నుంచి భారీ షాక్.? రెపో రేటు పెంపుపై కీలక అంచనా.!
-
Trivikram: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’పైనే గురూజీ ఆశలన్నీ!
-
Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!
-
Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆగ్రహం
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!