ప్రకృతిలో ఎన్నో అందాలు ఉన్నాయి.. అందులో ఎన్నో వింతలు, విశేషాలు ఉంటాయి.. అయితే కొన్ని పుష్పాలకు ప్రత్యేకతలు ఉంటాయి.. ప్రపంచంలో అత్యంత పొడవైన చెట్లు ఉండటం మనం వింటూనే ఉంటారు.. దేవదారు వృక్షాలు ఎంతో పొడవుగా ఉంటాయి.. ఇక పూలు పెద్దవే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.. ఈరోజు ప్రపంచంలోనే అత్యంత పెద్ద పువ్వు గురించి ఎప్పుడైనా విన్నారా.. చూశారా? అలాంటి పువ్వు ఒకటి ఉంది.. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ప్రపంచంలోనే అతి పెద్ద పుష్పం.. రాఫ్లేసియా.…