Rafflesia Flower: ప్రపంచంలోనే అతి పెద్ద అరుదైన పుష్పం..ఎక్కడుందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకృతిలో ఎన్నో అందాలు ఉన్నాయి.. అందులో ఎన్నో వింతలు, విశేషాలు ఉంటాయి.. అయితే కొన్ని పుష్పాలకు ప్రత్యేకతలు ఉంటాయి.. ప్రపంచంలో అత్యంత పొడవైన చెట్లు ఉండటం మనం వింటూనే ఉంటారు.. దేవదారు వృక్షాలు ఎంతో పొడవుగా ఉంటాయి.. ఇక పూలు పెద్దవే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.. ఈరోజు ప్రపంచంలోనే అత్యంత పెద్ద పువ్వు గురించి ఎప్పుడైనా విన్నారా.. చూశారా? అలాంటి పువ్వు ఒకటి ఉంది.. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ప్రపంచంలోనే అతి పెద్ద పుష్పం.. రాఫ్లేసియా. ఈ అరుదైన పుష్పం ప్రస్తుతం అంతరించిపోయే దశకు చేరుకుంది.. ఈ పువ్వు చూడటానికి దాని ఎరుపు రెక్కలపై మచ్చలను కలిగి ఉంటుంది.. కుళ్లిన మాంసం వాసన కలిగి ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇది ఉనికిలో ఉండకపోవచ్చంటున్నారు పరిశోధకులు.. ఈ పూలు ప్రపంచంలోనె అత్యంత పెద్ద పూలుగా పిలవబడుతున్నాయి.. ఇది పువ్వు యొక్క మారువేషంలో ఉంటుంది. ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణమండల తీగలపై రాఫ్లేసియా వికసిస్తుంది. ఇండోనేషియా, బ్రూనై, మలేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌లలో ఈ పువ్వు ఎక్కువగా వికసిస్తుంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ పరిశోధకుల ప్రకారం ఈ పువ్వు జాతులలో ఒకటి అంతరించిపోతున్నట్లు తేలింది.
Also Read
ఇటీవల జరిపిన కొన్ని పరిశోధనల ప్రకారం.. ఈ మొక్కలు అంతరించి పోతున్నాయని తెలిపారు.. 60 శాతం రాఫ్లేసియా జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉందని మేము అంచనా వేస్తున్నాం’ అని పీర్-రివ్యూడ్ జర్నల్‌లో పరిశోధకులు పేర్కొన్నారు. ‘ప్రపంచంలోని అత్యద్భుతమైన కొన్ని పుష్పాలను కాపాడేందుకు మాకు తక్షణమే క్రాస్-రీజనల్ విధానం అవసరం.. పరిమిత పరిస్థితుల్లో వికసించే ఈ పువ్వు మనుషులు, వాతావరణ మార్పు, పర్యావరణ విధ్వంసంతో అంతరించిపోతుందని పరిశోధకులు తెలిపారు.. ఇకపోతే ఈ మొక్కలను ల్యాబ్ లో పెంచుతున్నట్లు తెలిపారు..
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!