Home
Rabies Vaccine
Rabies Vaccine News
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
కుక్క కరిచిందంటే చాలు.. చాలామందిలో ఒక్కసారిగా భయం మొదలవుతుంది. రేబీస్ వస్తుందేమో, పరిస్థితి ఏంటి అనే ఆందోళన వెంటాడుతుంది. కానీ నిజానికి కుక్క కాటు తర్వాత భయపడటం కంటే వెంటనే సరైన చర్య తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే రేబీస్ అనేది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అయినప్పటికీ, కాటు తర్వాత సరైన సమయంలో వైద్య చికిత్స తీసుకుంటే పూర్తిగా నివారించగల వ్యాధి. ఈ విషయాన్ని ప్రజలకు గుర్తుచేసేందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28న వరల్డ్ రేబీస్ డే… -
Rabies Vaccine: ఎంత పనిచేసినవ్ డాక్టరూ!.. జ్వరం చికిత్స కోసం వస్తే.. రేబీస్ టీకా వేసిన వైనం
వైద్యులను దైవంతో సమానంగా భావిస్తుంటారు. కానీ కొందరు వైద్యుల తీరు వైద్య వృత్తికి మాయని మచ్చగా మారుతోంది. కొందరు డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగుచూసింది. జ్వరం చికిత్స కోసం వస్తే… కుక్క కాటుకు ఇచ్చే రేబీస్ టీకా వేశారు వైద్య సిబ్బంది. దేవరకద్ర పీ హెచ్ సి లో ఘటన చోటుచేసుకుంది. బల్సుపల్లి గ్రామానికి చెందిన నాగరాజు జ్వరంతో శనివారం దేవరకద్ర… -
Rabies Virus: కుక్క మాత్రమే కాదు.. వీటిల్లో ఏది కరిచినా రేబిస్ వస్తుంది!
THese 10 Animals That Can Spread Rabies: సాధారణంగా మనకు కుక్క కరిస్తేనే ‘రేబిస్’ వ్యాధి వస్తుంది అనుకుంటాం. కానీ అది నిజం కాదు. కుక్కలతో పాటు మరికొన్ని జంతువులు కరిచినా రేబిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. రేబిస్ అనేది ఒక ప్రమాదకరమైన వైరల్ వ్యాధి. ఇది సాధారణంగా జంతువుల కాటు ద్వారా మానవులకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి మెదడు, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సరైన సమయంలో చికిత్స చేయకపోతే.. ప్రాణాంతకం కావచ్చు.… -
95 Year Old Woman : వాక్సిన్ కోసం వృద్ధురాలి 20 కిలోమీటర్ల నడక.!
95 Year Old Woman : ఒడిశా రాష్ట్రంలో డ్రైవర్ల సమ్మె సామాన్య ప్రజల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కళ్లకు కట్టే సంఘటన వెలుగులోకి వచ్చింది. 95 ఏళ్ల వృద్ధురాలు, కుక్కకాటుకు గురైన తర్వాత రేబిస్ టీకా కోసం ఏకంగా 20 కిలోమీటర్లు నడిచి తన ప్రాణాన్ని నిలబెట్టుకుంది. ఈ ఘటన మానవత్వం ఎక్కడ నిద్రపోతోందని ప్రశ్నిస్తోంది. నువాపడ జిల్లాలోని సినపాలి సమితి శికబాహల్ గ్రామానికి చెందిన మంగల్బారి మోహరా (95) కుక్కకాటుకు గురైంది. రేబిస్… -
Kerala: నర్సు నిర్లక్ష్యం.. జర్వం వచ్చిన చిన్నారికి రేబిస్ వ్యాక్సిన్
ఆరోగ్యం బాగా లేకపోతే ఆసుపత్రికి వెళ్లి చూపించుకుంటాము. ఆసుపత్రికి వెళ్లగానే చికిత్స చేసే ముందు వైద్యులు గానీ, లేదా నర్సులు గానీ ఏమైందని అడుగుతారు..
తాజావార్తలు
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
-
Gambling Raid: వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
-
Golconda : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం… టాస్క్ఫోర్స్ మెరుపు దాడి!
-
Korivi Movie: మాయా నది ఒడ్డున గుప్త నిధి.. కాపలాగా ‘కొరివి’ దెయ్యం!
-
Wife Kills Husband : కొత్తపేటలో దారుణం… భార్య చేతిలో భర్త దారుణ హత్య!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!