రవీనా టాండన్ ఈ నటి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె వరుసగా హిందీ, తెలుగు తో పాటు పలు భాషా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నది.రవీనా టాండన్ ప్రముఖ దర్శకుడు రవి టాండన్ కూతురిగా సినీమాల్లోకి వచ్చింది. ‘1991’లో పథర్ కే ఫూల్ అనే సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 1993లో బాలకృష్ణ హీరోగా నటించిన ‘బంగారు బుల్లోడు’ చిత్రంతో టాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. రథసారథి, ఆకాశవీధిలో మరియు పాండవులు పాండవులు…