తాజాగా ఓజి తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తదుపరి చిత్రాలు కూడా జెట్ స్పీడ్ లో ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఇందులో హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్”పై అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ రోజు రోజుకీ పెరుగుతోంది. పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాలో శ్రీలీలతో పాటు రాశి ఖన్నా కూడా హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా రాశి ఖన్నా పవన్ కళ్యాణ్‌పై చేసిన కామెంట్స్…