రాక్ స్టార్ యష్ నటించిన ఓ కన్నడ సినిమాను ‘రారాజు’ పేరుతో తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ‘కెజిఎఫ్’ కంటే ముందు కన్నడలో ‘సంతు స్ట్రైట్ ఫార్వర్డ్’ పేరుతో విడులైన ఈ సినిమాకు మహేశ్ రావు దర్శకుడు. ఇందులో యశ్ భార్య రాధికా పండిట్ హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఈ సినిమాను పద్మావతి పిక్చర్స్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో జూన్ ద్వితీయార్థంలో బారీ ఎత్తున రిలీజ్ చేయబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు…