Home
R Narayana Murthy 3
R Narayana Murthy 3 News
-
Kota Srinivas Death : నటనతో ఇండస్ట్రీ ఉలిక్కిపడేలా చేశాడు.. ఆర్.నారాయణ మూర్తి కామెంట్స్
Kota Srinivas Death : కోట శ్రీనివాసరావు మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోట శ్రీనివాస్ మృతదేహానికి ఆర్.నారాయణ మూర్తి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నేను, కోట శ్రీనివాస్ ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశాం. ప్రాణం ఖరీదు సినిమాతో ఎంట్రీ ఇచ్చాం. ఆ తర్వాత కోట శ్రీనివాస్ వెనక్కి తిరిగి చూసుకోకుండా వందలాది సినిమాల్లో నటించారు. నటనలో ఆయనకు తిరుగు లేదు. నవరసాలు పండించిన నటుడు ఆయన.… -
Narayanan Murthy : అణుబాంబు కన్నా ప్రమాదమే.. ఆర్.నారాయణ మూర్తి షాకింగ్ కామెంట్స్..
Narayanan Murthy : మన దేశంలో విద్యను జాతీయం చేయడం, కాపీయింగ్ ను అరికట్టడమే ‘యూనివర్సిటీ (పేపర్ లీక్)’ మూవీ ఉద్దేశం అన్నారు ఆర్.నారాయణ మూర్తి. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆయనే నిర్మిస్తూ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ ఆగస్టు 22న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఆయన మీడియాతో మూవీ విశేషాలను పంచుకున్నారు. మన దేశంలో విద్యను ప్రైవేట్ పరం నుంచి తప్పించి జాతీయం చేయాలన్నదే తన సినిమాలో… -
The Paradise: నాని సినిమాలో పీపుల్ స్టార్.. నిజమేనా..?
పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి ఈ సినిమాలో నటిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. నారాయణ మూర్తి నలభై ఏళ్ల క్రితం సొంతంగా బ్యానర్ స్టార్ట్ చేశాక ఇతర హీరోల సినిమాల్లో నటించట్లేదు. ఎంత పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినా సరే చేయట్లేదు. టెంపర్ సినిమాలో పోసాని చేసిన పాత్రలో ముందు పీపుల్ స్టార్ నే అడిగారు. కానీ ఆయన చేయనని చెప్పేశారు. -
R. Narayana Murthy: హాస్పిటల్ నుంచి డిశ్చార్జయిన ఆర్ నారాయణమూర్తి… శిరస్సు వంచి నమస్కారం!
R. Narayana Murthy Discharged from NIMS Hospital: పీపుల్ స్టార్ గా ప్రేక్షకులలో ప్రజలలో మంచి గుర్తింపు సంపాదించిన ఆర్.నారాయణమూర్తి కొద్ది రోజుల క్రితం అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. వెంటనే ఆయనను ఆయన సన్నిహితులు హైదరాబాద్లో ఉన్న నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇక ఈ సందర్భంగా ఆయనకు అస్వస్థత అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఆయన స్పందించారు. తాను అనారోగ్యం పాలు కావడంతోనే నిమ్స్ హాస్పటల్లో జాయిన్ అయ్యానని, ఆందోళలన చెందాల్సిన… -
R. Narayana Murthy: నేను ఆరోగ్యంగానే ఉన్నా.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: ఆర్ నారాయణ మూర్తి
R. Narayana Murthy Responds on Illness News: పీపుల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఆర్.నారాయణమూర్తి అనారోగ్యం పాలైనట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయి చికిత్స తీసుకుంటున్నట్లుగా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయనకు ఏమైందో తెలియక ఆయన అభిమానులైతే ఆందోళన పడుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ప్రస్తుతానికి తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఆయన వెల్లడించారు. నా ఆరోగ్యం గురించి అభిమానులు ఎవరు… -
Tammareddy Bharadwaja: అంత స్టార్ డమ్ ఉన్నవాడు.. ఇప్పుడు రోడ్లపై అలా తిరుగుతూ
Tammareddy Bharadwaja: టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. మనసులో ఏది ఉంటే దాన్నే నిర్మొహమాటంగా బయటపెట్టేస్తాడు. ఎవరు ఏమంటారు..? విమర్శలు వస్తాయి అని కూడా ఆలోచించడు. -
Visakha Steel Plant : ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జైల్ భరో
విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆ నాటి నుంచి నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. అయితే వీరి నిరసనలకు ఇప్పటికే అన్ని కార్మిక సంఘాలు మద్దతుగా నిలిచాయి. అంతేకాకుండా రాజకీయ పార్టీలు సైతం విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా నిలిచాయి. అయితే నేడు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జైల్ భరోను నిర్వహించనున్నారు.…
తాజావార్తలు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
-
Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
Alia Bhatt: “నా మనసు ముక్కలైంది”.. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
-
Healthy Diet : షుగర్ ఉందా.? ఈ 6 ఫుడ్ మిస్టేక్స్ మీ కిడ్నీలను దెబ్బతీస్తున్నాయ్.!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!