Home
Pvr Cinemas
Pvr Cinemas News
-
Suman: డెబ్యూ డైరెక్టర్‌కి ‘నో కాంప్రమైజ్’ మైండ్‌సెట్ ఉండాలి
మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మిస్తోన్న ఈ పొలిటికల్ ఎంటర్టైనర్ చిత్రం.. సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ చిత్రాన్ని “పివిఆర్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనున్నారు.ఈ రోజు హైదరాబాద్ లో… -
Gossip : రేపే థియేటర్లలో ‘గాసిప్’
టాలీవుడ్లో వైవిధ్యమైన కంటెంట్‌తో వచ్చే చిన్న సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. అదే కోవలో నేటి తరం ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే సరికొత్త ఎమోషన్స్, ఒక అందమైన ప్రేమకథను మేళవిస్తూ ప్రస్తుత సమాజంపై గట్టి సోషల్ సెటైర్‌గా వస్తోన్న చిత్రం “గాసిప్” (Gossip). మోస్ట్ టాలెంటెడ్ అండ్ ఎనర్జిటిక్ బ్యూటీ రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ రేపు (జూన్ 26న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధమైంది. వైభవ్ సినీ… -
PVR INOX: సినిమా ముందు యాడ్స్ వేసినందుకు లక్ష ఫైన్
25 నిమిషాల పాటు యాడ్స్ వేసి సమయం వృధా చేసినందుకు PVR-INOX పై కోర్టుకు వెళ్ళిన ఒక సినీ అభిమాని విజయం సాధించాడు. సినిమా అభిమాని వాదనను సమర్థించిన వినియోగదారుల కోర్టు, సమయాన్ని డబ్బుగా పరిగణించి, ఫిర్యాదుదారునికి కలిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి PVR సినిమాస్, INOX లకు రూ.1.20 లక్షలు చెల్లించాలని తీర్పు ఇచ్చి జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బెంగళూరుకు చెందిన అభిషేక్ 2023లో శ్యామ్ బహదూర్ సినిమా చూడటానికి బుక్‌మైషో ద్వారా… -
PVR Shares: ఇన్వెస్టర్లకు లాభాలు తెచ్చిపెట్టేందుకు రాబోతున్నాయ్..జవాన్, టైగర్ 3, యానిమల్, సలార్
PVR Shares: గదర్ 2, జైలర్, డ్రీమ్ గర్ల్ 2, OMG 2 వంటి చిత్రాల కారణంగా స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు చాలా లాభపడ్డారు. నిజానికి సెప్టెంబర్ త్రైమాసికంలో పీవీఆర్ ఐనాక్స్ షేర్లు 25 శాతానికి పైగా పెరిగాయి. -
Adipurush Releases: ఆదిపురుష్ హిట్టయితే.. మీరు లక్షాధికారులైనట్లే
Adipurush Releases: ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ఆదిపురుష్ సినిమా థియేటర్లలోకి వచ్చింది. రామాయణం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం వసూళ్లలో షారుక్ ఖాన్ పఠాన్‌ను కూడా అధిగమించగలదని నమ్ముతారు. -
Today (02-02-23) Business Headlines: విమానాశ్రయంలో వినోదం. మరిన్ని వార్తలు
Today (02-02-23) Business Headlines: అనలిస్టులను ఆశ్చర్యపరచిన ‘మెటా’: మెటా సంస్థ అంచనాలకు మించి మంచి త్రైమాసిక ఫలితాలను నమోదు చేయటం ద్వారా మార్కెట్ అనలిస్టులను ఆశ్చర్యపరచింది. 40 బిలియన్ డాలర్ల షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 32 పాయింట్ 7 బిలియన్ డాలర్ల రెవెన్యూ సాధించినట్లు వెల్లడించింది. గతేడాదితో పోల్చితే ఈ ఆదాయం నాలుగు శాతం తగ్గినట్లు తెలిపింది. -
Cinema Lovers: సినిమా ప్రేమికులకి గుడ్ న్యూస్, ఆ రోజు 99/-కే సినిమా…
థియేటర్స్ లో సినిమాకి వెళ్లాలి అంటే మినిమమ్ 250 పెట్టి టికెట్ కొనాలి, టాక్స్ ఎక్స్ట్రా. ఇంటర్వెల్ లో మన ఫుడ్ కి అయ్యే కర్చు కూడా కలిపితే ఒక ప్రేక్షకుడు మంచి థియేటర్ లో సినిమాకి వెళ్లాలి అంటే ఆల్మోస్ట్ 400 వదిలించుకోవాల్సిందే. అదే ఇక ఫ్యామిలీతో వెళ్లాలి అంటే లీస్ట్ కేస్ లో 2500 గోవింద. అందుకే థియేటర్స్ కి వెళ్లే ఆడియన్స్ నెమ్మదిగా తగ్గిపోతున్నారు. టికెట్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి అందుకే సినిమాలు… -
PVR-INOX Merger: సినీపోలీస్కు ట్విస్ట్.. పీవీఆర్-ఐనాక్స్ విలీనం
దేశంలో రెండు మల్టీప్లెక్స్ దిగ్గజాలు కలవబోతున్నాయి. పీవీఆర్-ఐనాక్స్ సంస్థలు విలీనం కాబోతున్నాయి. ఈ విషయాన్ని ఆదివారం రెండు కంపెనీలు అధికారికంగా ధ్రువీకరించాయి. అయితే మెక్సికన్ మల్టీపెక్స్ దిగ్గజం సినీపోలీస్కు పీవీఆర్ ట్విస్ట్ ఇచ్చింది. కొన్నిరోజుల కిందట వరకు సినీపోలీస్ను కొనుగోలు చేయాలని పీవీఆర్ ప్రయత్నించింది. అయితే తాజాగా సినీపోలీస్కు హ్యాండ్ ఇచ్చి ఐనాక్స్‌తో పీవీఆర్ సంస్థ చేతులు కలిపింది. దీంతో పీవీఆర్, ఐనాక్స్ లీజర్ సంస్థలు ఒకటి కావాలని నిర్ణయించాయి. కాగా పీవీఆర్-ఐనాక్స్ డీల్ దేశీయ ఫిల్మ్… -
మల్టీప్లెక్స్ దిగ్గజంతో కలిసి “ఆర్ఆర్ఆర్” అదిరే ప్లాన్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్”. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జనవరి 7న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే సినిమా ప్రమోషన్ల కోసం చిత్రబృందం రచిస్తున్న సరికొత్త ప్రణాళికలు మార్కెటింగ్ నిపుణులను సైతం అబ్బుర పరుస్తున్నాయి. తన సినిమాలను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో రాజమౌళికి బాగా తెలుసు. ఈ నేపథ్యంలో “ఆర్ఆర్ఆర్”ను దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి మల్టీప్లెక్స్ దిగ్గజం పివిఆర్ సినిమాస్‌తో చేతులు కలుపుతున్నారు…
తాజావార్తలు
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
January 12 Release టీమ్ బిగ్ స్కెచ్.. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయేలా ప్లాన్!
-
US-Iran Conflict: ‘తెలివి ఉంటే దాడి చేయరు’.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
ట్రెండింగ్
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..