Puvvada Ajay Kumar: నేను ఐ ఫోన్ అప్డేట్ వర్షన్ లాంటివాడిని, పాత ఐఫోన్ మనకు ఎందుకు అని ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రజలందరికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
Puvvada Ajay Kumar:కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా ఓడినా ఇక్కడ ఉండదు.. రాత్రి అయితే హైద్రాబాద్.. లేక సత్తుపల్లి పోతాడు.. కానీ నేను ఇక్కడే ఉంటా.. నేను లోకల్ అని ఖమ్మం BRS అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.