పుట్నాల పప్పు గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. వీటిని చట్నీలు, ఫ్రై లలో వాడుతారు.. అయితే వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. రోజూ ఎలా తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. వీటిలో వృక్ష సంబంధిత ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వేగన్ డైట్ చేసే వారు వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత ప్రోటీన్ లభిస్తుంది. పుట్నాల పప్పును తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య…