రష్మిక మందన, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. ఈ సినిమాకి లెక్కలు మాస్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప మొదటి పార్ట్ నేషనల్ వైడ్ గా ఎంత పాపులారిటీని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి తోడు అందులో నటనకు గాను అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు కూడా దక్కడం. దాంతో రాబోయే పుష్ప2 సినిమాపై పెద్ద అంచనాలు నెలకొన్నాయి.…