ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొట్టమొదటిసారి ఎమోషనల్ అయ్యాడు. మునుపెన్నడూ లేనివిధంగా స్టేజిపైనే ఏడ్చేశాడు. పుష్ప థాంక్యూ మీట్ లో ఈ ఘటన జరిగింది. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కిన పుష్ప ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకొంది . అల్లు అర్జున్ కెరీర్ లోయ హయ్యెస్ట్ కలెక్షన్లు రాబడుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే పుష్ప విజయోత్సవ వేడుకలను అల్లుఅర్జున్ ఘనంగా ప్లాన్ చేసాడు. నేడు పుష్ప థాంక్స్ మీట్ పెట్టి చిత్ర…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప. ఈ సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పటికీ కొన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో సినిమా నడుస్తోంది. ఈ నేపథ్యం చిత్ర యూనిట్ పుష్ప థాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈవెంట్‌ను ప్రత్యక్షప్రసారం ఎన్టీవీ ఎంటర్‌టైన్మెంట్‌లో వీక్షించడానికి ఈ క్రింది లింక్‌ను క్లిక్ చేయండి. ‘తగ్గేదేలే’….