ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” అన్ని భాషల్లోనూ దూసుకెళ్తోంది. ఈ సినిమాకు హిందీలో మంచి ఆదరణ లభిస్తోంది. అయితే తాజాగా ‘పుష్ప’ ఓటిటి ప్రీమియర్ పై అధికారిక ప్రకటన వచ్చింది. ‘పుష్ప’ జనవరి 7 రాత్రి 8 గంటల నుంచి అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానుందని మేకర్స్ ఈరోజు ప్రకటించారు. సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ‘పుష్ప’ ఓటిటి ప్రీమియర్ కానుంది. అయితే హిందీ వెర్షన్…