స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లో ఇటీవల కాలంలో చాలా మార్పు వచ్చింది. ఇతర హీరోల సినిమాలకు ప్రచారం చేయటమే కాదు తను నటించిన సినిమా యూనిట్ తోనూ ఎల్లప్పుడూ సత్సబంధాలను ఏర్పరచుకుంటున్నాడు. అంతే కాదు తనది మంచి మనసు అని తాజాగా మరోసారి నిరూపించుకున్నాడు. బన్నీ తను నటించిన ‘పుష్ప’ సినిమా టాప్ టెక్నీషియన్స్‌కి 10 గ్రాముల బంగారం బహుమతిగా అందజేశాడట. ‘పుష్ప’ షూటింగ్ సమయంలో అడవుల్లో వారు పడిన కష్టాన్ని దగ్గరగా గమనించాడు కాబట్టే…