పుష్ప టు ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక మందన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. హాయ్ అండి బాగున్నారా అందరూ చాలా చిల్ అవువుతున్నారు. అసలు మీ ఎనర్జీ ఎక్కడెక్కడో ఎలాగెలాగో ఉంది అంటూ కామెంట్ చేసింది. నేనైతే మీ ఎనర్జీ తీసుకుని చాలా ఎంజాయ్ చేస్తున్నాను, థాంక్యూ ఐ లవ్ యు అంటూ అభిమానులను ఉద్దేశించి కామెంట్ చేసింది. ఇప్పుడైతే ఒక మేటర్ చెప్పనా నేను ప్రమోషన్స్ కోసం ఎక్కడెక్కడికో వెళ్లి మాట్లాడాం నేను టీం గురించి…