అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుపుతూనే ఉంది. అయితే ఈమధ్య బాలీవుడ్ మీడియా ఈ సినిమా వాయిదా పడవచ్చు అనే వార్తలు ప్రచురించింది. దీంతో ఇండియా వైడ్ పుష్ప వాయిదా పడబోతుందేమో అన్నట్టుగా ప్రత్యేక ప్రచారం మొదలైంది. అయితే బాలీవుడ్ మీడియా ఇలా ప్రచురించడానికి గల కారణం ఇంకా పుష్ప 2 సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడమే డిసెంబర్ ఐదో తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాకి…