Punjab: పంజాబ్‌లోని జలంధర్‌లోని హైవేపై ఓ పోలీసు హఠాత్తుగా పడుకున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడో చుట్టుపక్కల వారికి అర్థం కాలేదు. తన సొంత పోలీస్ స్టేషన్‌లోనే అవినీతికి వ్యతిరేకంగా ఆ పోలీసు నిరసన తెలిపాడు.
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఓ పోలీసు అధికారి ఊహించని దారుణానికి తెగబడ్డాడు. ఏఎస్సై హోదాలోని అధికారి తన సర్వీస్ రివాల్వర్‌తో భార్య, కొడుకు, పెంపుడు కుక్కను కాల్చి చంపాడు. అమృత్‌సర్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ భూపీందర్ సింగ్ తన సర్వీస్ రివాల్వర్‌తో అతని భార్య బల్జీత్ కౌర్ (40), కుమారుడు లవ్‌ప్రీత్ సింగ్ (19)లను హత్య చేశాడు.