Home
Punith Raj Kumar
Punith Raj Kumar News
-
James Review: జేమ్స్
విడుదల తేదీ: 17-3-2022తారాగణం: పునీత్ రాజ్ కుమార్, ప్రియా ఆనంద్, అను ప్రభాకర్, శ్రీకాంత్, శరత్ కుమార్, హరీశ్ పెరాడీ, తిలక్ శేఖర్, ముకేశ్ రుషి, ఆదిత్య మీనన్, అవినాశ్, సాధు కోకిల, చిక్కన్న, సుచేంద్ర ప్రసాద్, వజ్రగిరినిర్మాణం: కిశోర్ పత్తికొండసంగీతం: చరణ్ రాజ్సినిమాటోగ్రఫి: స్వామి జె.గౌడరచన, దర్శకత్వం: చేతన్ కుమార్ కన్నడ నాట పవర్ స్టార్ గా జేజేలు అందుకున్న పునీత్ రాజ్ కుమార్ బర్త్ డే రోజున ఆయన నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’… -
Punith RajKumar: పునీత్ రాజ్ కుమార్ ఇంట మరో విషాదం
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ ఇంత మరో విషాదం నెలకొంది. ఇప్పటికే పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతిచెందడంతో తీవ్ర విషాదంలో నెలకొన్న ఆ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. పునీత్ భార్య అశ్విని తండ్రి గుండెపోటుతో మరణించారు. రేవనాథ్ ఫిబ్రవరి 20న గుండెపోటుతో మృతిచెందారు. పునీత్ మరణానంతరం ఆయన తీవ్ర ఒత్తిడికి లోనై అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక ఆదివారం ఉదయం ఆయన గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలించగా… -
మాట నిలబెట్టుకున్న బన్నీ.. పునీత్ కుటుంబాన్నీ పరామర్శించిన ఐకాన్ స్టార్
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో చిత్రపరిశ్రమ విషాదంలో కూరుకుపోయింది. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిది. ఇక పునీత్ మృర్గిపట్ల పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, రామ్‌చరణ్.. ఇలా ఎంతోమంది తెలుగు సెలబ్రిటీలు బెంగళూరుకు వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు. నేడు బెంగుళూరు… -
బెంగుళూరు వచ్చినా పునీత్ కుటుంబాన్ని కలవను- అల్లు అర్జున్
‘పుష్ప’ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి.. డిసెంబర్ 17 న సినిమా విడుదల కానుండడంతో అల్లు అర్జున్ ఇంటర్వ్యూలు , ప్రెస్ మీట్లకు అటెండ్ అవుతున్నాడు. పాన్ ఇండియా మూవీ కాబట్టి అన్ని భాషల మీడియాలను కవర్ చేస్తున్నాడు. నేడు బెంగుళూరు వెళ్లి కన్నడ మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పిన సంగతి తెలిసిందే. ప్రెస్ మీట్ లో ‘పుష్ప’ సినిమా విశేషాలను పంచుకున్న బన్నీ దివంగత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను… -
ప్రెస్ మీట్ లో కంటతడి పెట్టిన ఎన్టీఆర్..
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. సంక్రాంతి కానుకగా జనవరి 7 న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టేసారు చిత్ర బృందం. ఇక ట్రైలర్ రిలీజ్ ప్రెస్ మీట్ ని నేడు బెంగళూరులో నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నేడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, నిర్మాత డివివి దానయ్య మరియు రాజమౌళి హాజరు అయ్యారు. ఇక… -
విడుదలైన పునీత్ ‘గంధద గుడి’ టీజర్
ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఈ అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి యావత్ సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పునీత్ లేరనే విషయాన్ని కన్నడ చిత్ర పరిశ్రమనే కాదు పునీత్ అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ ఈ ఏడాది ఆరంభంలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘గంధద గుడి’ ఆరంభించాడు. సాహసోపేతమైన డాక్యుమెంటరీగా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్‌ను పునీత్ తల్లి పార్వతమ్మరాజ్‌కుమార్ జన్మదిన సందర్భంగా సోమవారం ఆవిష్కరించారు. పునీత్ భార్య, చిత్ర… -
పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన పెద్దిరెడ్డి !
తిరుపతి : కన్నడ పవర్ స్టార్ట్ పునీత్ రాజ్ కుమార్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించారు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బెంగుళూరులో పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్వినిని కలిసి…వారి కుటుంబాన్ని పరామర్శించారు మంత్రి పెద్దిరెడ్డి. పునీత్ అకాల మరణం చాలా బాధించిందని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిన్న వయస్సు లో అనేక మంచి కార్యక్రమాలు చేసి ఎంతో మందిని ఆదుకున్న గొప్ప మానవతావాది పునీత్ అని కొనియాడారు… -
త్వరలో పునీత్ రాజ్ కుమార్ బయోపిక్.. దర్శకుడు ఎవరంటే?
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత నెల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. ఇంకా కన్నడిగులు ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం పునీత్ బయోపిక్ శాండల్ వుడ్ లో చర్చానీయాంశంగా మారింది. తాజాగా పునీత్ కి భారీ ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ సంతోష్ కి ఒక అభిమాని తన మనసులో మాట చెప్పాడు. ట్విట్టర్ ద్వారా ఆ అభిమాని ” సార్.. అప్పు(పునీత్)… -
బిగ్ బ్రేకింగ్: పునీత్ రాజ్ కుమార్ కు ‘కర్ణాటక రత్న’..
దివంగత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన మరణాంతరం ఆయనకు ‘కర్ణాటక రత్న’ అవార్డును అందిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. పునీత్ రాజ్ కుమార్ కు ‘కర్ణాటక రత్న’ అవార్డును అందిస్తున్నట్లు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ట్విటర్ వేదికగా తెలిపారు. అక్టోబర్ 29 న పునీత్ గుండెపోటుతో మృతిచెందారు. ఆయన మృతిని కన్నడిగులు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికి పలువురు అభిమానులు ఆయన మృతిని తట్టుకోలేక ఆత్మహత్యలకు… -
పునీత్ మృతికి సంతాపం.. కన్నింగ్ ఫెల్లో రజినీకాంత్.. ఇంత దిగజారారంటూ ఫ్యాన్స్ ఫైర్
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతిచెందిన 12 రోజులు అవుతుంది. గుండెపోటుతో ఆయన మరణించడం కన్నడిగులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. టాలీవుడ్ కోలీవుడ్ అని లేకుండా చిత్ర పరిశ్రమ అంతా పంత్ కి నివాళులు అర్పించారు. కొంతమంది పంత్ సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించగా.. మరికొంతమంది ట్విట్టర్ ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తపరిచారు. ఇక తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ట్విట్టర్ ద్వారా పునీత్ కి సంతాపం తెలిపారు. “పునీత్.. నీ మరణాన్ని నేను…
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!