హైదరాబాద్‌లోని పబ్బులు గబ్బుకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయా?.. న్యూసెన్స్‌కు మించి పబ్బుల్లో గలీజ్ పనులు జరుగుతున్నాయా?.. కొంత మంది యువతులను ఎరగా వేసి కస్టమర్లను నిలువునా దోచేస్తున్నాయా?.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కొన్ని పబ్బులు నగరాన్ని గబ్బు పట్టిస్తు్న్నాయి. రూల్స్‌ను కూడా పట్టించుకోకుండా పబ్బుల్లో గలీజ్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇటీవల పబ్బుల ఆగడాలు శృతి మించుతున్నాయి.
మనం ఇంట్లో ఉంటే మొబైల్ కు ఇంట్లోనే చార్జింగ్ పెట్టుకుంటారు.. మనం పని చేసే చోట కూడా చార్జింగ్ పెడతారు.. అంతవరకు బాగానే ఉంది కానీ మనం ఎప్పుడైనా దూర ప్రయాణాలకు వెళ్లినప్పుడు రైల్వే స్టేషన్ లేదా బస్ స్టేషన్ లో ఫోన్ కు చార్జింగ్ పెట్టుకుంటాము.. అలా చేస్తే కొన్నిసార్లు ఫోన్ హ్యాక్ కు గురవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.. మీరు అత్యవసర పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో మీ ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు…
Bichagadu : అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు అన్నట్లుంది బిచ్చగాళ్ల పరిస్థితి. గతిలేక అడుక్కుంటుంటే అధికారులు ఇప్పుడు వారిని అడ్డుకుంటున్నారు. మరోసారి రోడ్లపై కనిపిస్తే కేసులు పెట్టి జైల్లో పెడతామని హెచ్చరిస్తున్నారు.