Wild Hearts Pub: హైదరాబాద్ నగరంలోని చైతన్యపూర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ వైల్డ్ హార్ట్ పబ్ పై పోలీసులు శనివారం రాత్రి అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పబ్ యాజమాన్యం పలు నిబంధనలను ఉల్లంఘించినట్టు పోలీసులు పేర్కొన్నారు. సమయాన్ని మించి పబ్‌ను యజమాన్యం నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. అంతే�