Home
Psychology
Psychology News
-
Psychology Facts: ‘లైట్ తీసుకో, పట్టించుకోకు..’ ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
లైట్ తీసుకో.. ఎక్కువగా ఆలోచించకు.. పాజిటివ్‌గా ఉండు.. అందరికీ సమస్యలుంటాయి.. మర్చిపో…! ఎవరైనా తమ బాధను చెప్పినప్పుడు, చాలామంది నోటి నుంచి ముందుగా వచ్చే మాటలు ఇవే. అయితే ఆ మాటలు వింటున్న వ్యక్తి బాధను మాత్రం చాలా మంది లోతుగా ఆలోచించరు. వారి లోపల ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచిస్తే కథ మొత్తం మారిపోతుంది. ఒక వ్యక్తి రాత్రి నిద్రపోలేక ఇబ్బంది పడుతున్నారనుకోండి.. ఉదయం జరిగిన ఒక ఘటన పదేపదే గుర్తొస్తోందనుకోండి.. చివరికి ఎవరికైనా ఫోన్… -
Psychology Facts: పొసెసివ్‌నెస్.. రిలేషన్‌షిప్‌ను నాశనం చేస్తుందా?
ఒకప్పుడు ఫోన్ మోగితే ఇద్దరిలో ఎవరో ఒకరు నవ్వేవారు. ఇప్పుడు అదే ఫోన్ మోగితే… ఇద్దరిలో ఎవరో ఒకరి ముఖం మారుతుంది. దీని అర్థం ప్రేమ మారిపోయిందనా? అంత త్వరగా చెప్పలేం. ప్రేమ అక్కడే ఉండొచ్చు. కానీ ప్రేమతో పాటు ఇంకేదో వచ్చి కూర్చుంది..అదే అనుమానం..! మొదట అది చాలా చిన్నదిగా మొదలవుతుంది. ఒకరోజు ఎవరో మాట్లాడటం చూసి కలిగిన అసౌకర్యం. మరో రోజు ఆలస్యంగా వచ్చిన మెసేజ్. ఇంకో రోజు ఫోన్ స్క్రీన్ ఒక్కసారిగా కిందకు… -
Psychology Facts: రిలేషన్ ముగిసిపోయిందని తెలిసినా.. మనసు ఎందుకు అంగీకరించదు?
ఒకప్పుడు ప్రేమ కోసం ఎంతోకాలం ఎదురుచూసిన ఒక మనసు ఉంటుంది. ఎన్నో నిరాశల తర్వాత, ఎన్నో ఒంటరి రాత్రుల తర్వాత, ఎప్పుడో ఒకరోజు తనను అర్థం చేసుకునే మనిషి దొరికాడని అనిపిస్తుంది. అప్పుడు జీవితంలోని చిన్న చిన్న విషయాలకు కూడా ఒక కొత్త అర్థం వస్తుంది. ఉదయం లేవగానే ఎవరో ఒకరు గుర్తొస్తారు. రోజులో ఏదైనా మంచి విషయం జరిగితే ముందుగా వాళ్లకే చెప్పాలనిపిస్తుంది. ఏదైనా బాధ వస్తే వాళ్ల గొంతు వినాలనిపిస్తుంది. ఫోన్ చేతిలోకి తీసుకున్న… -
Psychology Facts: రేపటి దుఃఖాన్ని ఈరోజే ఎందుకు అనుభవిస్తున్నాం? సైకాలజీ ఏం చెబుతోంది?
కొన్ని నిర్ణయాలు మన జీవితంలో జరగకముందే మనల్ని అలసిపోయేలా చేస్తాయి. కొన్ని మాటలు ఇంకా మన పెదవుల మీదే ఉంటాయి కానీ..ఆ విషయాలన్ని చెప్పిన తర్వాత ఎదుటి మనిషి కళ్లలో ఏం మారుతుందో మాత్రం మనసు ముందే వెతకడం మొదలుపెడుతుంది. అక్కడి నుంచి ఒక చిన్న భయం పుడుతుంది. ఆ భయం నెమ్మదిగా ఒక ప్రశ్నగా మారుతుంది. ఆ ప్రశ్నకు మనసే ఒక సమాధానం చెబుతుంది. ఆ సమాధానం మనకు నచ్చదు. అందుకే దాని తర్వాత ఏమవుతుందో… -
Psychology Facts: ‘నాకు ఎవరికీ చెప్పాలని లేదు..’ ఈ మాట వెనుక అంతులేని వేదన!
కొన్ని మనసులు తలుపులు వేసుకుని ఏడవవు. అవి కిటికీలు తెరిచి ఉంచుతాయి. బయట ప్రపంచం ఎప్పటిలాగే లోపలికి వస్తూనే ఉంటుంది. ఉదయం సూర్యకాంతి వస్తుంది. మనుషుల మాటలు వస్తాయి. ఫోన్ కాల్స్ వస్తాయి. నవ్వులు వస్తాయి. రోజూ జరిగే చిన్న చిన్న పనులన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ మనసు మాత్రం ఎక్కడో ఒక మూలన కూర్చుని ఉంటుంది. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? అసలేం జరిగిందని చెప్పాలి? వారిది ఒక్క బాధ కాదు. చాలా రోజులుగా… -
Psychology facts: అర్థరాత్రి.. నిద్రపోని మనసు.. సముద్రంలో అలల్లా ఎగసిపడుతున్న ఆలోచనలకు కారణం ఇదే!
రాత్రి రెండు గంటలు దాటింది. ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. నువ్వు మాత్రం మంచం మీద కళ్లు తెరిచి పడుకున్నావు. ఉదయం ఎవరికో మెసేజ్ పెట్టావు. ఇంతవరకు వాళ్ల నుంచి రిప్లై రాలేదు. పగటిపూట అయితే పెద్దగా పట్టించుకోని విషయం అది. కానీ ఇప్పుడు అదే విషయం గుర్తొస్తుంది. ఎందుకు రిప్లై ఇవ్వలేదు? ఏమైనా జరిగిందా? నాతో మాట్లాడటం ఇష్టం లేదా? నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా? ఈ ఒక ఆలోచన ఇంకో ఆలోచనను పిలుస్తుంది. ఇంకోటి ఇంకోదాన్ని… -
Depression Symptoms: ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే డిప్రెషన్లో ఉన్నట్లే!
Depression Symptoms: ఈ ఆధునిక బీజీ లైఫ్‌లో డిప్రెషన్ అనేది చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఒకటి. నేటి బిజీ జీవనశైలి, సమస్యలు, కెరీర్లు, సోషల్ మీడియా ట్రోలింగ్ కారణంగా అనేక మంది డిప్రెషన్‌కు లోనవుతున్నారు. వాస్తవానికి ఈ సమస్య చాలా తీవ్రమైనదని నిపుణులు చెబుతున్నారు. అయితే భారతదేశంలో ప్రజలు ఇప్పటికీ డిప్రెషన్ గురించి తెలుసుకోవడం లేదని, దీని చాలా తేలికగా తీసుకుంటున్నారు అని చెప్పారు. అయితే ఒక వ్యక్తి చాలా కాలం పాటు డిప్రెషన్లో…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?