పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ల మధ్య ఉన్న రిలేషన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మెగా మామ అల్లుళ్ల కాంబినేషన్ కి మెగా ఫాన్స్ లో ఒక స్పెషల్ క్రేజ్ ఉంది. తేజ్ లైఫ్ ని మౌల్డ్ చేసి, చిన్నప్పటి నుంచి దగ్గర ఉండి చూసుకున్నాడు పవన్ కళ్యాణ్. మేనమామ అంటే అమితమైన ప్రేమ ఉన్న సాయి ధరమ్ తేజ్, ఇప్పుడు క్లౌడ్ నైన్ లో…