చాలా కాలం తర్వాత మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్ 1'తో హిట్ కొట్టాడు. ప్రముఖ రచయిత కల్కి క్లాసిక్ నవల ఆధారంగా దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను రూపొందించారు. ఈ మాగ్నమ్ ఓపస్ మూవీ తమిళనాట ఘనవిజయం సాధించిన నేపథ్యంలో నిర్మాతలు కల్కి ట్రస్ట్‌కు కోటి రూపాయల చెక్కును అందించారు.