ఈరోజుల్లో మనుషులు అనారోగ్య సమస్యలతో పాటుగా, సంతనలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు.. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఆహారంలో మార్పులు కూడా చేసుకోవాలి.. అలాగే ఈ మధ్య ఎర్రటి అరటిపండు గురించి ఎక్కువగా వింటున్నాం.. వీటిని తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా నయం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నాయి.. �