నాని గ్యాంగ్ లీడర్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ సోయగం ప్రియాంక అరుళ్ మోహన్. నటన పరంగా ఓకే అనిపించుకున్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన శర్వానంద్ శ్రీకారం మెప్పించలేకపోయింది. కెరీర్ స్టార్టింగ్‌లో వెల్ ఫెర్మామెన్స్ చేయలేకపోయినా ఛాన్సులు మాత్రం ఆగలేదు ఆమెకు. అందులోనూ స్టార్ హీరోలతో జోడీ కట్టే ఛాన్సులే దక్కించుకుంది. శివకార్తీకేయన్, సూర్య, ధనుష్, జయం రవిలాంటి స్టార్ హీరోలతో జోడీ కట్టింది. కానీ ఈ మధ్య కాలంలో మేడమ్‌కు అవకాశాలు తగ్గాయి. ప్లాపుల వల్ల…