టాలీవుడ్ లో మొన్నటివరకు సమంత- నాగ చైతన్య ల విడాకుల వార్తలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయి ప్రత్యేకంగా చెప్పకల్సిన అవసరం లేదు. తాము విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత అభిమానులు కొంత సర్దుకున్నారు. ఇక సామ్- చై విడాకుల న్యూస్ అయిన తరుణంలోనే మరో స్టార్ హీరోయిన్ విడాకుల వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రముఖ సీనియర్ నటి ప్రియమణి తన భర్తతో విడిపోతుందని వార్తలు గుప్పుమన్నాయి. 2017లో ప్రియమణి ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్ ని…
సీనియర్ హీరోయిన్ ప్రియమణి పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది. మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తేనే నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. పెళ్లి తర్వాత ఆమె పాత్రల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ లో కనిపించింది. ఇందులో ప్రియమణి ఇద్దరు పిల్లలకు తల్లిగా, ఇల్లాలిగా నటించి మెప్పించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి తన భర్త ముస్తఫా…