Prithviraj Sukumaran: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కు ప్రమాదం జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన మలయాళంలో విలయత్ బుద్ద అనే సినిమాలో నటిస్తున్నాడు. గత కొన్నిరోజులుగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో పృథ్వీరాజ్ పాల్గొంటున్నాడు.