Home
Prince Yadav
Prince Yadav News
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్‌పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
Jasprit Bumrah: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా విషయంలో బీసీసీఐ, భారత జట్టు మేనేజ్మెంట్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ముందు బుమ్రా ఫిట్నెస్ను మరోసారి పరీక్షిస్తున్నారు. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని అతడిని ప్రతి మ్యాచ్‌లో ఆడించడం కంటే.. పూర్తి ఫిట్నెస్తో అందుబాటులో ఉండేలా చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. బుమ్రాతో పాటు నలుగురికి మ్యాచ్ సిమ్యులేషన్ టెస్టులు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో సెప్టెంబర్ 4 నుంచి 9… -
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
ZIM vs IND: జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ముందు 126 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబడింది. భారత యువ పేసర్ మయాంక్ యాదవ్ తొలి బంతికే వికెట్ తీసి టీమిండియాకు అదిరిపోయే ఆరంభం… -
Anil Kumble: “భారత్ పూర్తిగా లొంగిపోయింది”.. టీమిండియా ఘోర పరాజయంపై మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
Anil Kumble: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాజయం పాలుకావడంపై టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా భారత్‌కు ఇదే అత్యంత భారీ ఓటమి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత బ్యాటర్ల ఆటతీరుతో పాటు జట్టు యాజమాన్యం తీసుకున్న కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలను కుంబ్లే తీవ్రంగా తప్పుపట్టారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా… -
IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ (Ind vs Eng) మధ్య ట్రెంట్ బ్రిడ్జ్ (నాటింగ్‌హామ్) వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదటగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు మొదటగా బ్యాటింగ్‌కు దిగనుంది. గత మ్యాచ్‌లో ఇండియా ఓటమిని చవిచూసినప్పటికీ, భారత ఆటగాళ్లు మంచి జోష్‌లో ఉన్నారని, పిచ్.. చిన్న బౌండరీలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెప్టెన్ అయ్యర్ తెలిపాడు.… -
Indian Player: మూడో టీ20కి ఛాన్స్ కొట్టేసిన యువ క్రికెటర్.. ఇక ఇంగ్లాండ్‌కు చుక్కలే..
భారత క్రికెట్ జట్టులోకి కొత్తగా ఎంపికైన ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ ప్రయాణం అత్యంత విలక్షణమైనది. ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో సిరీస్‌ల కోసం అతను భారత వన్డే, టీ20 జట్లకు తొలిసారి పిలుపు అందుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20ల్లో భారత్ ఓడిపోవడంతో, తదుపరి మ్యాచ్‌ల్లో అతను మైదానంలోకి దిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఢిల్లీ శివార్లలోని దరియాపూర్ ఖుర్ద్‌కు చెందిన ప్రిన్స్ ప్రస్థానం అనేక అడ్డంకులను దాటుకుని సాగింది. రైల్వే పోలీస్ ఆఫీసర్‌గా రిటైర్ అయిన… -
Virat Kohli Record: విరాట్ కోహ్లీ చెత్త రికార్డు.. ఇదే మొదటిసారి!
Virat Kohli Registers Rare IPL Duck Record: క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ పేరు చెబితే.. ప్రతి ఒక్కరికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పరుగుల వరద గుర్తుకు వస్తుంది. అద్భుత ఆటతో ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో రికార్డులు తన పేరిట నమోదు చేసుకున్నాడు. అలంటి కింగ్ కోహ్లీ ఇప్పుడు ఓ చెత్త రికార్డుతో వార్తల్లో నిలిచాడు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఐపీఎల్లో ఛేదనలో విరాట్ డకౌట్ అయ్యాడు. 2017 తర్వాత తొలిసారి లక్ష ఛేదనలో… -
LSG’s Talent Hunt: ముకుల్, మయాంక్, ప్రిన్స్, దిగ్వేశ్.. ఈ కొత్త టాలెంట్‌ను లక్నో ఎలా పడుతుందయ్యా!
ఐపీఎల్ అనేది కేవలం గ్లామర్, స్టార్ ప్లేయర్లకు వేదిక మాత్రమే కాదు.. దేశంలోని మూలాల నుంచి వచ్చే ప్రతిభకు అవకాశం కల్పించే అద్భుతమైన వేదిక కూడా. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ప్రాంచైజీ మరోసారి నిరూపించింది. స్టార్ ప్లేయర్ల కన్నా.. యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతోంది. ఎల్ఎస్జీ ఎప్పటికప్పుడు ప్రతిభ ఉన్న ఆటగాళ్లను వెలుగులోకి తీసుకువస్తోంది. అనామక ఆటగాడిని ప్రపంచం మొత్తం చూసేలా చేస్తోంది. ఈ లిస్టులో చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు.…
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!