దర్శకేంద్రుడు ఇటీవలే పెళ్లిసందడి చిత్రానికి సీక్వెల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ‘పెళ్లి సందD’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా కనిపించబోతున్నాడు. హీరో రోషన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి రెండు సాంగ్స్ విడుదల కాగా… వాటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదటి సాంగ్ “ప్రేమంటే ఏంటి” రొమాంటిక్ లిరికల్ వీడియో సాంగ్ అయితే ప్రేమికులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ తాజాగా 5…