Premalu OTT Release Date Telugu: చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘ప్రేమలు’.. మాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కొత్తతరం ప్రేమకథ, హైదరాబాద్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం యువతను విశేషంగా ఆకట్టుకుంది. గిరీశ్ ఎ.డి. తెరకెక్కించిన ఈ సినిమాలో నస్లెన్ కె.గఫూర్ , మ్యాథ్యూ థామస్ , మమితా బైజూ ప్రధాన పాత్రల్లో నటించారు. రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ప్రేమలు.. ప్రపంచవ్యాప్తంగా రూ.135 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మార్చి 8న తెలుగులో విడుదలైన…