Prema Deshapu Yuvarani Releasing on September 2nd: పవన్‌కల్యాణ్ వీరాభిమాని అయిన సాయి సునీల్ నిమ్మల దర్శకత్వం వహించిన ‘ప్రేమదేశపు యువరాణి’ రిలీజ్ కి రెడీ అయింది. యామిన్ రాజ్, విరాట్ కార్తిక్, ప్రియాంక రేవ్రి హీరో హీరోయిన్లుగా ఈ సినిమాను ఏజీఈ క్రియేషన్స్, ఎస్2హెచ్2 ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సిహెచ్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలోని ‘మసకతడి’ పాటను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ క్రమంలోనే మరోపాటను ఆవిష్కరించారు.…