Abbas: ప్రేమ దేశం హీరో అబ్బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా అబ్బాస్ కటింగ్ అని పేరు వచ్చిందే ఆయన వలన. చాక్లెట్ బాయ్ లా కనిపించే అబ్బాస్.. ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక వయస్సు పెరుగుతున్న కొద్దీ అవకాశాలు రాకపోవడంతో తన కుటుంబంతో కలిసి న్యూజిల్యాండ్ లో సెటిల్ అయిపోయాడు.