Home
Pregnancy Tips
Pregnancy Tips News
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలు తినే ఆహారం విషయంలో ఎన్నో రకాల నమ్మకాలు, అపోహలు ప్రచారంలో ఉన్నాయి. కొన్ని ఆహార పదార్థాలు తింటే గర్భస్రావం (Abortion) అవుతుందని, వాటికి దూరంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. అలాంటి వాటిలో ‘నువ్వులు’ (Sesame Seeds) ఒకటి. నువ్వులు తింటే వేడి చేస్తుందని, గర్భం పోతుందనే భయంతో చాలా మంది వీటికి పూర్తిగా దూరంగా ఉంటారు. కానీ ఆధునిక వైద్య శాస్త్రం దీనికి భిన్నంగా చెబుతోంది. గర్భధారణ సమయంలో నువ్వులను మితంగా… -
Pregnancy Care : లక్షణాలు లేకున్నా ప్రమాదమే.. గర్భధారణలో ఈ టెస్ట్ తప్పనిసరి!
Pregnancy Care : గర్భధారణ సమయంలో కాబోయే తల్లులు సాధారణంగా మంచి పౌష్టికాహారం, తగినంత విశ్రాంతి, , కడుపులోని శిశువు ఎదుగుదలపైనే ఎక్కువ దృష్టి పెడుతుంటారు. అయితే, వీటన్నింటి మధ్య చాలామంది ఒక సాధారణ వైద్య పరీక్షను పెద్దగా పట్టించుకోరు. చేయడానికి కేవలం రెండు నిమిషాలు కూడా పట్టని ఆ పరీక్షే.. “రక్తపోటు (బీపీ) పరీక్ష”. చాలా సందర్భాలలో అధిక రక్తపోటు ఉన్నప్పటికీ ఎలాంటి శారీరక అసౌకర్యం లేదా స్పష్టమైన లక్షణాలు కనిపించవు. అందుకే మహిళలు దీన్ని… -
Pregnancy Tips: ప్రెగ్నెన్సీ సమయంలో సె*క్స్ చేయొచ్చా? లేదా? నిపుణులు ఏమంటున్నారంటే!
Pregnancy Tips: గర్భధారణ సమయంలో చాలా జంటలకు ఒక సాధారణ సందేహం వస్తుంది. అదేంటంటే.. గర్భధారణ సమయంలో ఇంటర్ కోర్స్ చేయొచ్చా లేకపోతే మానేయాలా? అని. వైద్యుల అభిప్రాయం ప్రకారం, ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీలో సాధారణంగా పెద్ద సమస్య ఉండదు. ఎందుకంటే, సర్విక్స్ (గర్భాశయ ద్వారం) దగ్గర ఉండే ప్రభావం బేబీకి నేరుగా తగలదు. బిడ్డ గర్భాశయంలో పైభాగంలో సేఫ్గా ఉంటుంది. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం ఇలా చేయడం పూర్తిగా మానేయాలని సూచిస్తారు. ఉదాహరణకు, ప్లాసెంటా… -
Pregnancy Tips: గర్భధారణకు గోల్డెన్ డేస్.. ఏ రోజులు ప్రెగ్నెన్సీకి రావడానికి ఎక్కువ అవకాశం?
Pregnancy Tips: ఆడవారిలో ఇప్పటి చాలామందికి గర్భధారణకు సంబంధించి చాలానే అనుమానాలు ఉంటాయి. ఇందులో చాలామంథింకి ప్రధానంగా ఏ డేట్స్ లో కలిస్తే గర్భధారణకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని? మరి ఆ రోజులు ఏంటి? వాటిని ఎలా లెక్కించాలన్న వివరాలను చూద్దామా.. సాధారణంగా రెగ్యులర్ మెనస్ట్రువల్ సైకిల్ (పీరియడ్స్ సమయం) ఉన్న మహిళల్లో, వారి తర్వాత పీరియడ్ ఎప్పుడొస్తుందో ఆ తేదీ నుంచి 14 రోజులు మైనస్ చేస్తే ఎగ్ రిలీజ్ అయ్యే రోజు వస్తుంది. ఎందుకంటే… -
Pregnant women : తల్లి అయ్యే ముందు తెలుసుకోవలసిన 5 ముఖ్యమైన విషయాలు !
ఇల్లు కట్టుకోవాలన్నా, కారు కొనాలన్నా ఎంతో ఆలోచించి.. పది మందిని అడిగి ఎది మంచిదో తెలుసుకొని మరి ప్లాన్ చేసుకుంటాం. మరి జీవితంలో అత్యంత మధురమైన ఘట్టమైన ‘తల్లి కావడం’ కోసం ఎందుకు అంత శ్రద్ధ తీసుకోవడం లేదు? గర్భధారణ అనేది శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ప్రిపేర్ అయి జరగాల్సిన ఒక పరిణతి. చాలా మందికి ఈ విషయంలో అవగాహన లేక ఒత్తిడికి గురవుతున్నారు. మరి తల్లయ్యే ముందు మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన ఐదు విషయాలు ఏంటో… -
Pregnancy Tips: పిల్లలు పుట్టడంలో సమస్యలా..? కారణాలు ఇవే కావచ్చు!
Pregnancy Tips: ప్రస్తుతం చాలా మంది దంపతులు పిల్లలు లేక అనేకమంది ఇబ్బంది బాధపడుతున్నారు. ఈ ఇన్ఫెర్టిలిటీ (సంతానలేమి) సమస్య ఓ నివేదిక ప్రకారం భారతదేశంలో 10 నుంచి 15 శాతం వరకూ ఉందని తేల్చింది. అయితే ఈ సంతానలేమి సమస్యలకి మహిళల సమస్యలే ప్రధాన కారణంగా ఎక్కువగా భావిస్తున్న, పురుషుల్లోనూ ఈ సమస్యలు ఎక్కువగానే ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. మరి ఈ సమస్యకు ప్రధాన కారణాలేంటో ఒకసారి చూద్దామా.. Read Also: Sperm Count: వీర్యకణాల… -
Sperum Count: సంతానం కలగాలంటే వీర్యకణాల సంఖ్య ఎంత ఉండాలంటే!
Sperum Count: ప్రస్తుత రోజుల్లో సంతానం సమస్య చాలామందిని బాధిస్తోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక సమస్యలు వంటి అనేక కారణాలతో సహజగర్భధారణ కష్టతరం అవుతోంది. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తక్కువవడం ఈ సమస్యకు ప్రధాన కారణమని కొన్ని పరిశోధనలు తేల్చాయి. ఇకపోతే, సంతానం కలగాలంటే సాధారణంగా ఒక మిల్లీలీటర్ వీర్యంలో 40 నుంచి 300 మిలియన్ల వీర్యకణాలు ఉండాలి. ఇక ఈ విషయంలో వీర్యకణాల సంఖ్య 10 మిలియన్… -
Pregnancy Time: గర్భధారణ సమయంలో ఈ పండ్లు తింటున్నారా? తల్లి, బిడ్డలిద్దరికి డేంజరే!
Pregnancy Time: గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డలిద్దరికి ఆరోగ్యకరమైన ఆహారం అత్యంత ముఖ్యమైంది. కొన్ని పండ్లు సాధారణంగా ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడినా గర్భిణీ స్త్రీలు వాటిని తీసుకుంటే అవి హానికరంగా మారవచ్చు. ఈ సమయంలో తీసుకోవాల్సిన ఆహారం ఎంతో జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎందుకంటే, కొన్ని పండ్లు గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని, బిడ్డ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగలవు. ఇప్పుడు అలాంటి పండ్లి ఏంటో ఒకసారి తెలుసుకుందామా.. Also Read: Venkatesh Prasad: టాప్-5 భారతీయ క్రికెటర్లలలో కోహ్లీ, రోహిత్, ధోనిలకు… -
Pregnant Women Precautions: పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే గర్భధారణ సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Pregnant Women Precautions: అమ్మ కావడం అనేది ఎంతో అందమైన అనుభూతి. ప్రతి మహిళ తన జీవితంలో ఈ అద్భుతమైన క్షణాన్ని అనుభవించాలనుకుంటుంది. అయితే, గర్భవతిగా ఉండేటప్పుడు మహిళలు అనేక అనుభవాలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మహిళలు శారీరక, మానసిక మార్పులను అనుభవిస్తారు. అయితే, ఈ సమయం కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, ఆమె భవిష్యత్ శిశువు గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. శిశువు ఆరోగ్యకరంగా ఉండేందుకు గర్భవతిగా ఉన్న సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం…
తాజావార్తలు
-
Andhra Pradesh: జడ్పీ పీఠాల పంపకం పూర్తి.. ఎవరికి ఏ జిల్లా పీఠం అంటే..?
-
Honda Rebel 500: భారత్లో Honda Rebel 500 లాంచ్.. 471cc ఇంజిన్, E-Clutch, TFT డిస్ప్లే.. ధర ఎంతంటే?
-
Ramayana: ‘కేజీఎఫ్ 2’ను దాటేసిన ‘రామాయణ’.. నెక్స్ట్ టార్గెట్ ‘పుష్ప 2’!
-
WTC 2025-27 Points Table: బంగ్లాపై దక్షిణాఫ్రికా ఘన విజయం.. మారిన డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎక్కడంటే!
-
Trump, Putin, Xi Jinping Meet: ట్రంప్, పుతిన్, జిన్పింగ్ చారిత్రాత్మక భేటీ.. 5 కీలక విషయాలు ఇవే!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!