Pregnancy Tips: ఆడవారిలో ఇప్పటి చాలామందికి గర్భధారణకు సంబంధించి చాలానే అనుమానాలు ఉంటాయి. ఇందులో చాలామంథింకి ప్రధానంగా ఏ డేట్స్ లో కలిస్తే గర్భధారణకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని? మరి ఆ రోజులు ఏంటి? వాటిని ఎలా లెక్కించాలన్న వివరాలను చూద్దామా.. సాధారణంగా రెగ్యులర్ మెనస్ట్రువల్ సైకిల్ (పీరియడ్స్ సమయం) ఉన్న మహిళల్లో, వారి తర్వాత పీరియడ్ ఎప్పుడొస్తుందో ఆ తేదీ నుంచి 14 రోజులు మైనస్ చేస్తే ఎగ్ రిలీజ్ అయ్యే రోజు వస్తుంది. ఎందుకంటే…