Praveen IPS movie Glimpse Review: ఐరా ఇన్ఫోటైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నీల మామిడాల నిర్మాతగా తెరకెక్కుతున్న తాజా మూవీ “ప్రవీణ్ ఐపీఎస్”, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. నందకిషోర్, రోజా హీరో హీరోయ�