Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 28988 సినిమా గత నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనే, అన్నా బెన్, శోభన వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఈ సినిమా ఉందని చూసిన వాళ్ళందరూ కామెంట్స్ చేస్తున్నారు.…