టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది. తాను పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ప్రణీత ఆ తరువాత వరుస అవకాశాలను అయితే అందుకున్నది కానీ స్టార్ హీరోయిన్ గా మాత్రం నిలబడలేకపోయింది. ఇక అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ సరసన నటించి మెప్పించిన ఆమె.. కరోనా లాక్ డౌన్ సమయంలో వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లాడింది. వివాహం తరువాత కూడా…