Home
Pranava Group
Pranava Group News
-
Ayyappa Padipooja: ప్రణవ గ్రూప్ ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప స్వామి అభిషేకం, పడిపూజ..
ప్రణవ గ్రూప్ ఆధ్వర్యంలో హస్తినాపురం ఈస్ట్ క్రెస్ట్‌లో అయ్యప్ప స్వామి అభిషేకం, పడిపూజ ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో ప్రణవ గ్రూప్ ఛైర్మన్ బూరుగు రవి కుమార్, ఎక్సూటివ్ డైరెక్టర్ బూరుగు రాంబాబు.. బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురు స్వామి, బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ గురు స్వామి, బండారి అశోక్ గుప్తా విరమలయ గుప్తా, బల మలయ గుప్తా, శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు. -
Pranava East Crest: లగ్జరీ సౌకర్యాలతో ఇల్లు కావాలంటే ఈస్ట్ క్రెస్ట్‌ను సందర్శించాల్సిందే..
హైదరాబాద్ మహానగరం వేగంగా విస్తరిస్తోంది. నగరం నలుమూలలా రియల్ ఎస్టేట్ వేగంగా వృద్ధి చెందుతోంది. భూముల ధరలు, ఇళ్ల నిర్మాణ ఖర్చు భారీ జరుగుతోంది. ప్రజలు సైతం విశాలమైన లేఔట్లలో అధునాత సౌకర్యాలతో నివాస గృహం ఉండాలని కోరుంటుకున్నారు. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా తమ ఇల్లు ఉండాలని కోరుకుంటారు. సకల సౌకర్యాలు కల్పిస్తూ లగ్జరీ ఇళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రణవ గ్రూప్‌కు చెందిన ఈస్ట్ క్రెస్ట్. -
Pranava Rudranush County: శామీర్‌పేట లేక్‌కు దగ్గరగా.. ప్రకృతి ఒడిలో ‘రుద్రాన్ష్ కౌంటీ’
హైదరాబాద్ గొప్ప చరిత్రతో పాటు సంస్కృతికి ప్రసిద్ధి చెందిన నగరం. ఈ నగరం వ్యాపారులను ఆకర్షిస్తూ మహానగరంగా వేగంగా రూపాంతరం చెందుతోంది. ఈ మహానగరంలో ప్రణవ గ్రూప్ అద్భుతమైన నివాస, వాణిజ్య ప్రాజెక్టులను రూపొందిస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖ సంస్థగా ఉద్భవించింది. -
Pranava One Hyderabad: ఎకో లగ్జరీ అనే గొప్ప కాన్సెప్ట్‌తో ‘ప్రణవ వన్ హైదరాబాద్’
Pranava One Hyderabad, Eco Luxury Living, Hyderabad, Somajiguda, Pranava Group, -
Pranava Group: ప్రణవ గ్రూప్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం..
International Yoga Day, Pranava Group, Hyderabad, Telangana,
తాజావార్తలు
-
Apple Health AI App: ChatGPTకి పోటీగా Apple కొత్త AI హెల్త్ యాప్.. వైద్య పరిశోధనలతో ఆరోగ్య సమస్యలకు సమాధానాలు!
-
Vizag Crime: ఇన్‌స్టా పరిచయంతో ఇంట్లోకి ఎంట్రీ.. బంగారం, వజ్రాల నగలతో పరారీ..!
-
Varanasi Update: ఆ ఎద్దు మీద మహేష్‌ను చూసి ఏడాది అయింది.. మరో అప్డేట్ అయినా ఇవ్వండి సార్..!
-
AP Panchayat Elections Phase 2: రెండో దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్.. నామినేషన్ల నుంచి ఫలితాల వరకు పూర్తి వివరాలివే!
-
Mammootty vs Dulquer Salmaan: బాక్సాఫీస్ వద్ద అరుదైన పోరు.. ఒకే రోజు బరిలోకి దిగుతున్న తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!