Pranava East Crest: లగ్జరీ సౌకర్యాలతో ఇల్లు కావాలంటే ఈస్ట్ క్రెస్ట్‌ను సందర్శించాల్సిందే..
- విశాలమైన ఇల్లు కొనుక్కొవాలనే ఆశలు ఉన్న ప్రజలకు ఈస్ట్ క్రెస్ట్ సువర్ణావకాశం
- లగ్జరీ ఇళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రణవ గ్రూప్‌కు చెందిన ఈస్ట్ క్రెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pranava East Crest: హైదరాబాద్ మహానగరం వేగంగా విస్తరిస్తోంది. నగరం నలుమూలలా రియల్ ఎస్టేట్ వేగంగా వృద్ధి చెందుతోంది. భూముల ధరలు, ఇళ్ల నిర్మాణ ఖర్చు భారీ జరుగుతోంది. ప్రజలు సైతం విశాలమైన లేఔట్లలో అధునాత సౌకర్యాలతో నివాస గృహం ఉండాలని కోరుంటుకున్నారు. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా తమ ఇల్లు ఉండాలని కోరుకుంటారు. సకల సౌకర్యాలు కల్పిస్తూ లగ్జరీ ఇళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రణవ గ్రూప్‌కు చెందిన ఈస్ట్ క్రెస్ట్. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత డెవలపర్‌లలో ఒకరైన ప్రణవ గ్రూప్ తీసుకొచ్చిన అందమైన ప్రాజెక్టు ఈ ఈస్ట్ క్రెస్ట్. ఇది హైదరాబాద్-నాగార్జున సాగర్‌లో రోడ్డులో ఉన్న హస్తినాపురంలోని సౌత్ జోన్‌లో ఉంది. లగ్జరీ సౌకర్యాలతో ఇల్లు కావాలంటే ఈ ఈస్ట్ క్రెస్ట్‌ను సందర్శించాల్సిందే.
పచ్చని ప్రకృతిని ఆస్వాదించేలా..
విశాలమైన ఇల్లు కొనుక్కొవాలనే ఆశలు ఉన్న ప్రజలకు ఈస్ట్ క్రెస్ట్ ఓ సువర్ణావకాశాన్ని తీసుకొచ్చింది. 1225 అడుగుల చదరపు విస్తీర్ణంలో 2 బీహెచ్‌కే, 1355 అడుగుల చదరపు విస్తీర్ణంలో 2.5 బీహెచ్‌కే,1570 నుంచి 1840 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 బీహెచ్‌కే ఇళ్లను ప్రణవ గ్రూప్‌కు చెందిన ఈస్ట్ క్రెస్ట్ అందుబాటులోకి తెచ్చింది. ప్రతి ఇంటికి గ్లా్‌స్ రెయిలింగ్‌తో కూడిన అందమైన బాల్కనీలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 90 యూనిట్లు ఉన్నాయి. చక్కని పార్కింగ్ సౌకర్యాలతో పచ్చని ప్రకృతిని ఆస్వాదించేలా వాతావరణాన్ని కల్పించారు. ఈ ప్రాజెక్టులో అన్ని సౌకర్యాలను కల్పించారు. పిల్లలు ఆడుకోవడానికి క్రికెట్ పిచ్, యాంపీథియేటర్, ఇండోర్ ఆట స్థలం, టేబుల్ టెన్నిస్, పార్టీ లాన్, పిల్లల కోసం ప్లే ఏరియా, సీటింగ్ ఏరియా, కాఫీ షాప్, ఔట్ డోర్ జిమ్, బాస్కెట్ బాల్ కోర్టు, స్కేటింగ్ రింక్, బ్యాడ్‌మింటన్ కోర్టు, యోగా స్టూడియో, స్విమ్మింగ్ పూల్‌తో పాటు మరెన్నో సౌకర్యాలు ఈ ప్రాజెక్టులో కల్పించారు. ఈ ప్రాజెక్టును అద్భుతంగా నిర్మించారు. ఈ ప్రాజెక్టులో టెలికాం, ఇంటర్నెట్, కేబుల్ సర్వీసులను ఇంట్లోని ప్రతిగదికి అందేలా డిజైన్ చేశారు.
Also Read
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
- రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
- SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
అందుబాటులో అన్ని సౌకర్యాలు
ఈ ఈస్ట్ క్రెస్ట్ ప్రాజెక్టుకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. స్కూల్స్, మాల్స్, ఆస్పత్రులు, వినోద సౌకర్యాలు, రెస్టారెంట్లు, ప్రజారవాణా అందుబాటులో ఉన్నాయి. మెట్రో లైన్ కూడా దగ్గర్లోనే ఉంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్‌కు వెళ్లాలంటే 10 నిమిషాల వ్యవధిలో వెళ్లిపోవచ్చు. నాగోల్ మెట్రో స్టేషన్‌కు వెళ్లాలంటే 20 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు కూడా దగ్గర్లోనే ఈ ప్రాజెక్టు ఉంది. ఎయిర్‌పోర్టుకు వెళ్లాలంటే కేవలం 30 నిమిషాల్లోనే వెళ్లిపోవచ్చు. అన్ని రకాల సౌకర్యాలతో ప్రశాంత వాతావరణంలో మీకు సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా.. సంప్రదించండి ప్రణవ గ్రూప్‌కు చెందిన ఈస్ట్ క్రెస్ట్ ప్రాజెక్ట్.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..