Home
Prakash Raj Birthday
Prakash Raj Birthday News
-
Prakash Raj:ప్రకాష్ రాజ్ పుట్టిన రోజు… వైరల్ అవుతున్న వీడియో..!
ప్రకాష్ రాజ్ ఫేమస్ ఇండియన్ యాక్టర్, డైరెక్టర్ అలాగే నిర్మాత కూడా. ఒకప్పుడు టెలివిజన్ యాంకరింగ్ కూడా చేసిన ఆయన ఎక్కువగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ ఉంటాడు. ప్రకాష్ రాజ్ కర్ణాటకలోని బెంగళూరులో మార్చి 26, 1965 న జన్మించగా కన్నడ సినిమాలతో తన నట జీవితాన్ని ప్రారంభించాడు. అయితేనేం ఇతర దక్షిణ భారతీయ భాషలలో కూడా ఈజీగానే అవకాశాలు వచ్చాయి. ఆయనకి ఉన్న నటనా నైపుణ్యం, వివిధ పాత్రలను లోతుగా విశ్లేషించి… -
Prakash Raj: విలక్షణానికి మరోపేరు ప్రకాశ్ రాజ్!
విలక్షణమైన అభినయానికి సలక్షణమైన రూపం ప్రకాశ్ రాజ్. కేవలం నటునిగానే కాదు, దర్శకనిర్మాతగానూ వైవిధ్యం ప్రదర్శిస్తున్నారు ప్రకాశ్. దక్షిణాది అన్ని భాషలతో పాటు హిందీ చిత్రాలలోనూ నటిస్తూ ఆల్ ఇండియాలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించారు. ఆయన ముక్కుసూటితనం సైతం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. వివాదాలకూ దారితీస్తూ సాగుతుంది. ఒకప్పుడు షూటింగ్స్ కు సరైన సమయానికి రాడని, క్రమశిక్షణ చర్యల కింద ప్రకాశ్ రాజ్ ను బ్యాన్ కూడా చేశారు.కానీ, ప్రకాశ్ రాజ్ మాత్రమే పోషించదగ్గ పాత్రలు… -
HBD Prakash Raj : దటీజ్… ప్రకాశ్ రాజ్!
(మార్చి 26న ప్రకాశ్ రాజ్ పుట్టినరోజు)భయపెట్టాడు… నవ్వించాడు… కవ్వించాడు… ఏడ్పించాడు… ఏది చేసినా తనదైన బాణీ పలికించారు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్. వందలాది చిత్రాలలో తనదైన అభినయంతో అలరించిన ప్రకాశ్ రాజ్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్య జరిగిన ‘మా’ ఎన్నికల సమయంలోనూ, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత సన్నిహితుల జాబితాలో ఆయన పేరు చోటు చేసుకోవడంతోనూ ప్రకాశ్ రాజ్ గురించిన చర్చలు సాగుతున్నాయి. ప్రకాశ్ రాజ్ 1965 మార్చి 26న… -
Prakash Raj : బర్త్ డే స్పెషల్ గా గ్రీన్ ఇండియా ఛాలెంజ్
సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను చేపట్టారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రకాష్ రాజ్ ఈరోజు తన పుట్టినరోజును పురస్కరించుకుని షాద్ నగర్ వద్ద గల తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా కొనసాగుతుందని, ప్రతి ఒక్కరు తమ జీవితంలో గుర్తుండిపోయేలా తమ పుట్టినరోజు,…
తాజావార్తలు
-
Sonia Gandhi: సోనియా ప్రధాని కాకపోవడానికి కారణం వాళ్లే.. సంచలన విషయాలు వెలుగులోకి..
-
Mumbai Police High Alert: గ్యాంగ్స్టర్ల టార్గెట్లో బాలీవుడ్ స్టార్స్..! సినీ నటులకు పోలీసుల వార్నింగ్.. వాటి జోలికి వెళ్లకండి..!
-
Nayanthara: క్రేజ్ ఉంది.. కానీ కలెక్షన్లు లేవు.! బాక్సాఫీస్ వద్ద నయనతారకు వరుస షాక్లు..
-
NCP: విలీనం దిశగా ఎన్సీపీ!?
-
Annapareddy Vijaya Bhaskar Reddy: వైసీపీకి మరో షాక్.. పార్టీకి సీనియర్ నేత అన్నపరెడ్డి గుడ్బై.. విజయసాయిరెడ్డి కొత్త పార్టీలో చేరుతా!
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్రౌండర్గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?