నిన్న మొన్నటి వరకు “రాధేశ్యామ్” ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడిపిన సినిమా విడుదల సమయంలో లేకుండా పోయాడు. ‘సాహో’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మన యంగ్ యంగ్ రెబల్ స్టార్ “రాధేశ్యామ్” సినిమాతో మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే సరిగ్గా సినిమా రిలీజ్ కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలింది. ఈ సమయంలో ప్రభాస్ వెకేషన్ కి వెళ్లడం ఆసక్తికరంగా…