హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటిగా పరిగణించబడే మాఘ మాసంలో శివారాధనకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా శివుడికి అత్యంత ప్రీతికరమైన ప్రదోష వ్రతాన్ని ఈ మాసంలో ఆచరించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 2026 సంవత్సరంలో మాఘ మాసం జనవరి 19న ప్రారంభమై ఫిబ్రవరి 17న ముగుస్తుంది. ఈ కాలంలో వచ్చే రెండు ప్రదోష వ్రతాలు భక్తులకు శివానుగ్రహాన్ని పొందేందుకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ పవిత్ర వ్రతాల తేదీలు,…