Home
Pradeep Ranganathan New Movie
Pradeep Ranganathan New Movie News
-
Pradeep Ranganathan: డైరెక్షన్ చేయబోతున్న స్టార్ హీరో.. హీరోయిన్లుగా ఇద్దరు ముద్దుగుమ్మలు!
Pradeep Ranganathan: హ్యాట్రిక్ హిట్స్‌తో యూత్‌లో సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్. తమిళ చిత్రం ‘లవ్ టుడే’ తో డైరెక్టర్‌గా, హీరోగా స్టార్డమ్ తెచ్చుకున్న ఈ యంగ్ సెన్సేషన్ హీరోగా తాజాగా మరొక క్రేజీ ప్రాజెక్ట్ చేయడానికి రడీ అవుతున్నారు. READ ALSO: Spirit: 2027 సంక్రాంతికి కాదు.. అఫిషియల్ రిలీజ్ డేట్ చెప్పేసిన వంగా ఈసారి ఒక ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫిక్షన్ కథతో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నట్లు సమాచారం. ప్రదీప్ మార్క్… -
Pradeep: మళ్ళీ డైరెక్షన్ చేయబోతున్న హీరో!
‘కోమాలి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై తొలి సినిమాతోనే సత్తా చాటిన ప్రదీప్ రంగనాథన్, ఆ తర్వాత ‘లవ్ టుడే’తో హీరోగా మారి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. వరుసగా ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ బ్లాక్బస్టర్లు అందుకున్న ప్రదీప్.. ఇప్పటివరకు అపజయం అనేదే తెలియని క్రేజీ స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIC) విడుదలకు సిద్ధంగా… -
Pradeep Ranganathan: ప్రదీప్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’పై భారీ బజ్..
తమిళ ఇండస్ట్రీలో ఓవర్‌నైట్‌గా సెన్సేషన్‌గా మారిన పేరు ప్రదీప్ రంగనాథన్. దర్శకుడిగా జయం రవితో ‘కోమలి’ సినిమా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, నటుడిగా–దర్శకుడిగా చేసిన ‘లవ్ టుడే’తో సౌత్ మొత్తానికి తన టాలెంట్‌ను నిరూపించాడు. ఆ సినిమా వచ్చిన తర్వాత ప్రదీప్ గ్రాఫ్ ఒకే దెబ్బకు ఆకాశాన్ని తాకింది. అదే ఫామ్ కొనసాగిస్తూ ఈ ఏడాది వరుసగా ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ వంటి చిత్రాలతో బారీ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు అతన్ని మరొక పెద్ద… -
Dude : 2 రోజుల్లో 45 కోట్లు+కొట్టేశారు డ్యూడ్
యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘డ్యూడ్’ బాక్సాఫీస్ వద్ద డామినేషన్ కొనసాగిస్తోంది. ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం, కీర్తిస్వరన్ దర్శకత్వంలో రూపొందింది. ఓపెనింగ్ డేలో 22 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ, రెండో రోజు కూడా అదే ఊపు కొనసాగించింది. రెండో రోజు 23 కోట్లు+ గ్రాస్ వసూలు చేసిన ‘డ్యూడ్’, రెండు రోజుల్లో మొత్తం 45 కోట్లు+ సాధించింది.…
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..