రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “కల్కి 2898 ఎడి”. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇంకా దీపికా పడుకోణ్ అత్యంత కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకు వెళ్తూ రికార్డులమీద రికార్డులు నమోదు చేస్తూ గత చిత్రాలు తాలుకు రికార్డులను బద్దలుకొడుతుంది. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది కల్కి. సమీపంలో పెద్ద…