Maruthi: సాధారణంగా ఒక స్టార్ హీరోతో సినిమా చేస్తున్న డైరెక్టర్స్ ఎవరైనా సరే .. హీరో ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. హీరో ఏ ఈవెంట్ కు వెళ్లినా.. వేరే సిటీ వెళ్లినా పక్కనే ఉంటాడు. అందుకు కారణం.. సినిమా సిట్టింగ్స్ జరుగుతూ ఉంటాయి. కథలో మార్పులు చేర్పులు అని, డిజైనర్ లుక్ అని ఇలా ఉండడం వలన హీరో ఎక్కడ ఉంటే అక్కడ డైరెక్టర్ వాలిపోతూ ఉంటాడు.