ఈ జనరేషన్ ఆడియన్స్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసి, ఇండియన్ బాక్సాఫీస్ కి సోలో కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. తన కటౌట్ ని తగ్గట్లు యాక్షన్ మూవీస్, పీరియాడిక్ వార్ డ్రామా, మైథాలజీ సినిమాలు చేస్తున్న ప్రభాస్ నుంచి డార్లింగ్-మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమాల తరహాలో హిట్ అయిన లవ్ స్టోరీ సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు. ప్రస్తుతం సలార్, కల్కి, మారుతీ సినిమాలతో బిజీగా ఉన్న…